Jani Master: జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు..

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు అయ్యింది. ఈనెల 25న అతడు చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నట్లు సమాచారం. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Jani Master: జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు..
Jani Master
Follow us

|

Updated on: Oct 24, 2024 | 12:43 PM

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు. లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ అవకాశాల పేరుతో తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని ఓ యువతి గతనెల 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడితోపాటు జానీ మాస్టర్ భార్య కూడా తనను వేధించిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. గత రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు జానీమాస్టర్.

బాధితురాలి వాంగ్మూలం ప్రకారం మైనర్ గా ఉన్నప్పటి నుంచే అంటే 2019 నుంచే తనపై లైంగిక దాడి జరిగిందని సదరు యువతి తెలిపింది. దీంతో అతడిపై పోక్స్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఆయనకు తాజాగా బెయిల్ లభించింది. అక్టోబర్ 25న జానీ మాస్టర్ చంచల్ గూడా జైలు నుంచి విడుదల కానున్నారని సమాచారం. ఇదివరకే జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్.. సీన్‌లోకి వచ్చిన సౌతాఫ్రికా

కట్టెల కోసం వెళ్తే.. మూకుమ్మడిగా చుట్టేసిన కందిరీగలు

ఆ స్టా్ర్ హీరోతో ప్రేమ, నిశ్చితార్థం.. అంతలోనే శత్రుత్వం..

భారత్ పాక్ యుద్ధం కళ్ళకు కట్టినట్టు చూసే ఛాన్స్.. ఎక్కడో తెలుసా?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం..
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం..
ఇలాంటి పురుషులనే మహిళలు తెగ ఇష్టపడతారట.. ఎందుకంటే..

రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!

ఐపీఎల్ 2025లో ఆడడంపై ధోని కీలక స్టేట్‌మెంట్.. ఏమన్నాడంటే?

కళ్యాణ మండపం నుంచి అదృశ్యమైన వధువు.. ఎక్కడ ప్రత్యక్షమైందో తెలుసా?

మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!
రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..
ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్

బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!

సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్

ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో

వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి

నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..

చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!