Actress Tamanna: అటు సినిమాలతో ఇటు వెబ్ సిరీస్ లతో బిజీగా మారిన మిల్కీబ్యూటీ..

మిల్కీ బ్యూటీ తమన్నా మరో ఛాలెంజిగ్‌ రోల్‌లో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు. సిల్వర్‌ స్క్రీన్ మీద ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేసి ఈ బ్యూటీ,

Actress Tamanna: అటు సినిమాలతో ఇటు వెబ్ సిరీస్ లతో బిజీగా మారిన మిల్కీబ్యూటీ..
తమన్నా ముఖ్య పాత్రలో నటించిన 'నవంబర్ స్టోరీ' మే 20నుంచి  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Follow us
Rajeev Rayala

|

Updated on: May 08, 2021 | 12:16 PM

Actress Tamanna: మిల్కీ బ్యూటీ తమన్నా మరో ఛాలెంజిగ్‌ రోల్‌లో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు. సిల్వర్‌ స్క్రీన్ మీద ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేసి ఈ బ్యూటీ, ఓటీటీలో మాత్రం డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఈ మధ్య ఆహాలో స్ట్రీమ్‌ అయిన లెవెన్త్ అవర్‌లో కార్పొరేట్‌ విమెన్‌గా కనిపించి మెప్పించారు.

ఇప్పుడు ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ స్టోరీతో ఆడియన్స్‌ థ్రిల్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. తమన్నా లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ నవంబర్‌ స్టోరి. ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడుకునేందుకు కూతురు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ను రూపొందించారు.

సస్పెన్స్‌ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ షో మే 20 నుంచి స్ట్రీమ్ కానుంది. పశుపతి, జీఎం కుమార్‌ లీడ్‌ రోల్స్‌ నటించిన ఈ వెబ్‌ సిరీస్‌కు ఇంద్ర సుబ్రమణియన్‌ దర్శకుడు. లెవెన్త్‌ అవర్‌తో బిగ్ హిట్ సాధించిన తమన్నా, నవంబర్‌ స్టోరీతోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారేమో చూడాలి.  ఇక తమన్నా  విషయానికొస్తే ప్రస్తుతం గోపీచంద్ సరసన సీటీమార్ సినిమాలో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా కబడ్డీ టీమ్ కోచ్ గా కనిపించనుంది. అలాగే సీటీమార్ సినిమాలో మిల్కీబ్యూటీ తెలంగాణ యాసలో మాట్లాడనుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Director Trivikram: పెద్ద డీల్ ఇది..! మహేష్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోనున్న గురూజీ..

Akshara Haasan: గ్లామ‌ర్ హ‌ద్దులు చెరిపేసిన అక్షర హాసన్‌.. తాజా ఫోటో షూట్ తో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు

Vamshi Paidipally: ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి…!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!