AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Santosh Sobhan: “ప్రభాస్ అన్న ఫ్యాన్‌గా ఇది నాకు చాలా ఎక్సయిటింగా వుంది”.. సంతోష్ శోభన్ ఆసక్తికర వ్యాఖ్యలు

లైక్ షేర్ అండ్  సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధంగా వుంది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.

Santosh Sobhan: ప్రభాస్ అన్న ఫ్యాన్‌గా ఇది నాకు చాలా ఎక్సయిటింగా వుంది.. సంతోష్ శోభన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Prabhas , Santhosh Shobhan
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2022 | 8:59 AM

Share

నితిన్ మ్యాస్ట్రో సినిమా తర్వాత దర్శకుడు మేర్లపాక గాంధీ చేస్తోన్న సినిమా లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. మ్యాస్ట్రో సినిమా నిరాశ పరచడంతో ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు గాంధీ.  ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. లైక్ షేర్ అండ్  సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధంగా వుంది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ని నిర్వహించిన చిత్ర యూనిట్ నవంబర్ 4న సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈసందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న విడుదల కాబోతుంది. ప్రభాస్ గారి చేతులు మీదగా 25న ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ప్రభాస్ అన్న ఫ్యాన్ గా ఇది నాకు చాలా ఎక్సయిటింగా వుంది. మేర్లపాక గాంధీ గారు ఇచ్చిన కథతో ఎక్ మినీ కథ చేశాను. అది మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం అనందంగా వుంది. మా నిర్మాత వెంకట్ బోయనపల్లి గారికి కృతజ్ఞతలు. ఫరియా అబ్దుల్లా తో నటించడం హ్యాపీగా వుంది. బ్రహ్మజీ గారి పాత్రలోనే కాదు ఆయనతో షూటింగ్ లో కూడా చాలా ఫన్ ని ఎంజాయ్ చేశాం” అని చెప్పుకొచ్చారు.

బ్రహ్మజీ మాట్లాడుతూ.. శ్యామ్ సింగారాయ్ తీసిన వెంకట్ బోయనపల్లి గారు ఈ సినిమా తీసున్నారంటే ఈ కథ ఎంత బావుంటుందో అర్ధం చేసుకోవచ్చు. చాలా క్యాలిటీ వున్న సినిమా తీశారు. ఇందులో మనసుకు నచ్చిన పాత్ర చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు ప్రతి పదేళ్ళకు మంచి బ్రేక్ ఇచ్చే పాత్ర వస్తుంటుంది. అలాంటి బ్రేక్ వచ్చే పాత్రని ఇందులో చేశాను. మేర్లపాక గాంధీ అద్భుతంగా తీశారు. నవంబర్ 4న సినిమా విదుదలౌతుంది. ఖచ్చితంగా హిట్ సినిమా ఇది. మీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి’ అని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్