AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anudeep KV: లక్కీ ఛాన్స్ కొట్టేసిన జాతి రత్నాలు డైరెక్టర్.. ఆ బడా హీరోను డైరెక్ట్ చేయనున్న అనుదీప్ ?..

మరోసారి అనుదీప్ తన మార్క్ చూపించాడంటూ నెటిజన్స్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో ఉక్రెయిన్ బ్యూటీ మరియా కథానాయికగా నటించింది. తాజాగా ఈ డైరెక్టర్ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

Anudeep KV: లక్కీ ఛాన్స్ కొట్టేసిన జాతి రత్నాలు డైరెక్టర్.. ఆ బడా హీరోను డైరెక్ట్ చేయనున్న అనుదీప్ ?..
Anudeep Kv Movie
Rajitha Chanti
|

Updated on: Oct 23, 2022 | 9:08 PM

Share

జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ అనుదీప్ కెవి. కరోనా సంక్షోభం తర్వాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. తనదైన కామెడీ టైమింగ్.. పంచులు.. షోలలో అనుదీప్ మాటలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మూవీ తర్వాత అనుదీప్ తెరకెక్కించే సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు. తాజాగా తమిళ్ స్టా్ర్ శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ప్రిన్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరోసారి అనుదీప్ తన మార్క్ చూపించాడంటూ నెటిజన్స్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో ఉక్రెయిన్ బ్యూటీ మరియా కథానాయికగా నటించింది. తాజాగా ఈ డైరెక్టర్ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఓప్రాజెక్ట్ రూపొందించాలని భావిస్తుందట. ఇక ఈ సినిమాను డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అంతేకాకుండా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్.. వెంకటేశ్ కాంబోలో రాబోయే సినిమాను అనుదీప్ తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు భారీ చిత్రాలను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్మెంట్ కూడా రాబోతుందట.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రామ్ పోతినేని.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రామ్, అనుదీప్ కాంబోలో రాబోతున్న సినిమా మరో జాతిరత్నంగా ఉంటుందా అంటున్నారు ఫ్యాన్స్.

Follow Us
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
అనుమానంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా
అనుమానంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులు.. ఆపి చెక్ చేయగా
ఈ సెప్టెంబర్ నాటికే.. మహేష్ ‘వారణాసి’పై రాజ‌మౌళి బిగ్ అప్‌డేట్
ఈ సెప్టెంబర్ నాటికే.. మహేష్ ‘వారణాసి’పై రాజ‌మౌళి బిగ్ అప్‌డేట్
ఇక దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలు 24 గంటలు ఓపెన్‌..
ఇక దుకాణాలు, రెస్టారెంట్లు, కార్యాలయాలు 24 గంటలు ఓపెన్‌..
ఆశలు నెరవేరే సమయం.. అక్టోబర్‌లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు
ఆశలు నెరవేరే సమయం.. అక్టోబర్‌లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు
ఫిఫా ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా?
ఫిఫా ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా?
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధుల రాజీనామా!
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధుల రాజీనామా!