AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani : ఈగ మూవీ సీక్వెల్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నీతో పనిలేదు అన్నారంటూ..

2012లో విడుదలైన ఈ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక ఈగతో సినిమా చేయడం మాములు విషయం కాదు. రాజమౌళి చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ విలన్ గా నటించారు.  ఈ సినిమా విడుదలై 12 ఏళ్ళు పూర్తయ్యాయి.

Nani : ఈగ మూవీ సీక్వెల్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నీతో పనిలేదు అన్నారంటూ..
Nani
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2024 | 6:54 PM

Share

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ మూవీ ఈగ ఒకటి. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 2012లో విడుదలైన ఈ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక ఈగతో సినిమా చేయడం మాములు విషయం కాదు. రాజమౌళి చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ విలన్ గా నటించారు.  ఈ సినిమా విడుదలై 12 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ వస్తుందా.? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాలు సీక్వెల్ గా వస్తున్నాయి. అలాగే నాని ఈగ సినిమాకు కూడా సీక్వెల్ వస్తుందా అనే ప్రశ్నకు నాని ఆసక్తికర సమాధానం చెప్పాడు. నాని ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈగ సీక్వెల్ గురించి మాట్లాడారు నాని. ఇండియన్ సినిమాకు ‘ఈగ’ సినిమా ఓ గేమ్ ఛేంజర్.  ‘ఈగ’ కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ రాశారు. ‘దీని గురించి నేను విజయేంద్ర ప్రసాద్‌ని అడగలేదు. ఈ విషయం రాజమౌళి దగ్గర మాములుగా చర్చించాను. ఏమైంది సార్ నేను మళ్లీ వస్తాను ఈగ సీక్వెల్ చేద్దాం అంటే ..ఈగ సీక్వెల్ కు నువ్వేం అవసరం లేదని నవ్వుకునేవారు’ అని నాని అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ‘ఈగ 2’ చేస్తానని నాని చెప్పాడు.

ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సీక్వెల్ రానుందని అంటున్నారు. రాజమౌళి దీని పై ఎక్కడ మాట్లాడలేదు.అలాగే ఆయనకు ‘ఈగ’కి సీక్వెల్ తీసే ఆలోచన కూడా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నాడు రాజమౌళి. ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. అలాగే ఈ మూవీకి గరుడ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ