Naga Shaurya: హీరో నాగశౌర్యకు అన్ని కోట్ల కట్నం ఇచ్చారా? నెట్టింట ఆసక్తికర చర్చ

అనుషా శెట్టి ఓ బిజినెస్‌ వుమన్‌ అన్న సంగతి తెలిసిందే. సొంతంగా ఓ ఇంటిరీయర్‌ డిజైన్‌ కంపెనీని నిర్వహిస్తోంది. ఇక అనుషా తండ్రి కూడా బెంగళూరులో ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు అక్కడ పలు వ్యాపారాలు ఉన్నట్లు, వీటి ద్వారా భారీగానే కూడ బెట్టినట్లు తెలుస్తోంది.

Naga Shaurya: హీరో నాగశౌర్యకు అన్ని కోట్ల కట్నం ఇచ్చారా? నెట్టింట ఆసక్తికర చర్చ
Naga Shaurya Marriage
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2022 | 2:49 PM

టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనుషా శెట్టితో అతను ఏడడుగులు నడిచాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటట్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో శౌర్య అనుషా మెడలో మూడు ముళ్లు వేశాడు. అంతకుముందు ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు కూడా గ్రాండ్‌గా జరిగాయి. ఇక పెళ్లి తర్వాత ఏర్పాటు చేసిన విందు ఓ రాయల్‌ వెడ్డింగ్‌ను తలపించింది. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో కూడా వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే అనుషా శెట్టి ఓ బిజినెస్‌ వుమన్‌ అన్న సంగతి తెలిసిందే. సొంతంగా ఓ ఇంటిరీయర్‌ డిజైన్‌ కంపెనీని నిర్వహిస్తోంది. ఇక అనుషా తండ్రి కూడా బెంగళూరులో ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు అక్కడ పలు వ్యాపారాలు ఉన్నట్లు, వీటి ద్వారా భారీగానే కూడ బెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమతో ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయిని పెళ్లాడిన నాగశౌర్య ఏ మేర కట్నకానుకలు తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

అనూష తన తండ్రికి సంబంధించిన వ్యాపారాల్లోనూ చురుగ్గా ఉంటుందట. అలాగే సొంతంగా పెట్టుకున్న ఇంటీరియర్‌ బిజినెస్‌ కూడా కోట్లలో టర్నోవర్‌ ఉందట. అయితే పెళ్లి సందర్భంగా నాగశౌర్య నగదు రూపంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని తెలుస్తోంది. అదే సమయంలో అనుషా పేరు మీద ఉన్న ఆస్తులను నాగశౌర్య పేరు మీదకు మార్చనున్నట్లు సోషల్‌ మీడియా సర్కిళ్లలో జోరుగా వినిపిస్తోంది. అనూష పేరు మీద దాదాపు రూ. 50 నుంచి 80 కోట్ల ఆస్తులు ఉన్నాయని, అందులో శౌర్య పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయన్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాగ శౌర్య కట్న కానుకల విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు దీనిపై నాగశౌర్య, అతని కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. ఇక సినిమాల విషయానికొస్తే.. కృష్ణ వ్రిందా విహారీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న శౌర్య చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారి నారి నడము మురారి తో పాటు పోలీస్‌ వారి హెచ్చరిక అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Naga Shaurya (@actorshaurya)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..