Mohan Babu: వెండితెరపై ‘కలెక్షన్ కింగ్’ నట ప్రస్థానానికి 47 వసంతాలు
కొందరి ప్రస్థానం విన్నా, చదివినా మన జీవితానికి సరిపడ ప్రోత్సాహం లభిస్తుంది. ఓ సామాన్య వ్యక్తి నుండి అసమాన్య శక్తిగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల గుండేల్లో సుస్థిర సింహాసనం వేసుకుని కూర్చున్న 'పెదరాయుడు' నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్, హీరో, క్యారక్టర్ నటుడు మంచు భక్తవత్సలం నాయుడు ఆయనే మంచు మోహన్ బాబు.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
