చేతులు అడ్డుపెట్టుకుని మరీ సిగ్గు పడిపోతోన్నఈ సొగసరిని గుర్తుపట్టారా? మొదటి సినిమాలోనే మెగా హీరోతో రొమాన్స్ చేసిందండోయ్‌

మొదటి సినిమాలోనే మెగా హీరోతో రొమాన్స్‌ చేసి మెప్పించింది. ఆతర్వాత కొందరు యువ హీరోలతోనూ ఆడిపాడింది. ఆపై బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇమ్రాన్‌ హష్మీలాంటి హీరోలతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుని హాట్‌ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.

చేతులు అడ్డుపెట్టుకుని మరీ సిగ్గు పడిపోతోన్నఈ సొగసరిని గుర్తుపట్టారా? మొదటి సినిమాలోనే మెగా హీరోతో రొమాన్స్ చేసిందండోయ్‌
Actress
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Nov 21, 2022 | 6:24 AM

ఫై ఫొటోలో చేతులు అడ్డుపెట్టుకుని మరీ సిగ్గు పడిపోతోన్నది ఓ హీరోయిన్‌. బిహార్‌లో పుట్టి పెరిగిన ఈమె మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే మెగా హీరోతో రొమాన్స్‌ చేసి మెప్పించింది. ఆతర్వాత కొందరు యువ హీరోలతోనూ ఆడిపాడింది. ఆపై బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇమ్రాన్‌ హష్మీలాంటి హీరోలతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుని హాట్‌ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని షార్ట్‌ఫిలిమ్స్‌, వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. ఈ మధ్యన సినిమాల కంటే సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉంటోన్న ఈ బ్యూటీ క్వీన్‌ తరచూ తన హాట్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేస్తోంది. ఇవి నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. అన్నట్లు ఈమెకు క్లాసికల్‌ డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యం ఉందండోయ్‌. హిప్‌హాప్, సల్సా.. ఏ డ్యాన్స్‌నైనా ఇరగదీస్తుంది. ఇలా మల్టీ ట్యాలెంటెడ్‌తో కెరీర్‌లో ముందుకు సాగుతోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు..

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమా హీరోయిన్‌ నేహా శర్మ.  వరుణ్‌ సందేశ్‌తో కలిసి కుర్రాడు సినిమాలోనూ నటించి మెప్పించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసి వరుస ఛాన్స్‌లు పొందింది. ఇమ్రాన్‌ హష్మీ, తుషార్‌ కపూర్‌ లాంటి హీరోలతో ఆడిపాడింది. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తానాజీలో ఆమె పోషించిక కమలా దేవీ పాత్రకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం నవాజుద్దీన్‌ సిద్ధీఖీ కీలక పాత్ర పోషిస్తోన్న ఓ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా సైన్‌ చేసింది. అన్నట్లు ఈరోజు నేహా పుట్టిన రోజు. మరి ఆమె మరిన్ని పుట్టిన రోజు జరుపుకోవాలని మనమూ ఆకాంక్షిద్దాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!