Kriti Sanon: మహేశ్‌ సాంగ్‌కు స్టెప్పులేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ.. 8 ఏళ్ల నాటి పాటను మర్చిపోకుండా దింపేసిందిగా

కృతి నటించిన తాజా చిత్రం భేదియా. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు పేరుతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kriti Sanon: మహేశ్‌ సాంగ్‌కు స్టెప్పులేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ.. 8 ఏళ్ల నాటి పాటను మర్చిపోకుండా దింపేసిందిగా
Kriti Sanon, Mahesh
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2022 | 7:10 AM

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌- మహేశ్ బాబుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన సినిమా వన్- నేనొక్కడినే. ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయమైంది కృతీ సనన్‌. ఆ తర్వాత నాగచైతన్య సరసన దోచెయ్‌లో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్కు చెక్కేసి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హీరో పంటి, దిల్‌వాలే, రాబ్తా, బరేలి కీ బర్ఫీ, లుకా చుప్పి, పానిపట్‌, మిమి సినిమాలతో అటు అందం, అభినయం పరంగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ వరుసలో కృతి నటించిన తాజా చిత్రం భేదియా. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు పేరుతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా తోడేలు టీమ్‌ హైదరాబాద్‌లో సందడి చేసింది.ఈ సందర్భంగా కృతీసనన్‌ మహేశ్‌ బాబు పాటకు కాలు కదిపింది.

మహేత్ తో కలిసి ఆమె నటించిన వన్‌-నేనొక్కడినే చిత్రంలోని ‘హల్లో రాక్‌స్టార్‌.. ఐ ఎం యువర్ ఏంజెల్ పాటకు డ్యాన్స్‌ చేసింది అలరించింది. కాగా ఈ సినిమా 2014లో విడుదలైంది. అయినప్పటికీ ఆ స్టెప్పులు మర్చిపోకుండా అద్భుతంగా డ్యా్న్స్‌ వేసిన కృతిపై మహేశ్‌ ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కృతి ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ఆది పురుష్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించనుంది. అలాగే గణ్‌పత్‌, షెహ్‌జాద తదితర క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు