AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanu Man: ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో హను- మాన్ టీజర్ డేట్ లాక్.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే

ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న సినిజమ హనుమాన్. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజల ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రంగా హను-మాన్‌ తెరకెక్కుతోంది.

Hanu Man: ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో హను- మాన్ టీజర్ డేట్ లాక్.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే
Hanu Man
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2022 | 8:42 AM

Share

విలక్షణ కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. డిఫరెంట్ కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ప్రశాంత్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న సినిజమ హనుమాన్. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజల ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రంగా హను-మాన్‌ తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీ టీజర్ ని 15వ తేదీన విడుదల చేయాలనీ అనుకున్నారు. అయితే సూపర్‌స్టార్ కృష్ణ గారు కన్నుమూయడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు. ఈ రోజు, మేకర్స్ టీజర్ రిలీజ్ కోసం కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హను-మాన్ టీజర్ నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12:33 గంటలకు విడుదల కానుంది. హను-మాన్ ఆయుధాన్ని చూపిస్తూ ఓ అద్భుతమైన పోస్టర్ ద్వారా మేకర్స్ టీజర్ డేట్ ని అనౌన్స్ చేశారు. పోస్టర్ లో తేజ సజ్జ చేయి కొండపైన గదను ఎత్తడం కనిపిస్తోంది. అతని చేతికి బ్రాస్‌లెట్‌, రాగి కంకణం , వేలికి రెండు ఉంగరాలు కూడా ధరించాడు. పోస్టర్ టీజర్‌పై క్యూరియాసిటీని మరింత పెంచింది.

ఇవి కూడా చదవండి

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్, రాజ్, దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.  హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది . మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!