Happy Birthday Prabhas: నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫ్యాన్స్

Happy Birthday Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బహుబాలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు జపాన్ వంటి ఇతర దేశాలల్లో కూడా అభిమానులను..

Happy Birthday Prabhas: నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫ్యాన్స్
Prabhas
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2021 | 6:43 AM

Happy Birthday Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బహుబాలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు జపాన్ వంటి ఇతర దేశాలల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా కెరీర్ లో దూసుకుపోతున్న డార్లింగ్ ప్రభాస్ నేడు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు ప్రభాస్. వర్షం, ఛత్రపతి, డార్లింగ్ సినిమాలతో అమ్మాయిల కలలు రాకుమారుడుగా మారాడు. కేవలం 17 సినిమాలకే భారతీయ సినీ చరిత్రలో ఏ నటుడుకి సాధ్యం కాని రేర్ ఫీట్ సాధించాడు. బాహుబలి సిరీస్ తో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఈ హీరోకి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అభిమాన గణం పెరిగిపోయింది. మిగతా హీరోల కంటే సోషల్ మీడియాలోకి ఆలస్యంగా అడుగు పెట్టినా.. జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. అందరికంటే ముందు రికార్డులు తిరగరాస్తున్నాడు.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా మూవీస్.. రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి రెడీ అయింది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్’, ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-K’ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ప్రభాస్ కెరీర్‌లో మైల్ స్టోన్ అయిన 25వ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్నాడు. కెరీర్ లో 25 సినిమాలు కూడా పూర్తి చేయకుండానే గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ టాలీవుడ్ లో ఇప్పటి వరకూ ఏ హీరోకి సాధ్యంకాని సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి. ఇక తనకు నచ్చినవారిని అసలు వదిలిపెట్టడని వారి కోసం ఏమైనా చేస్తాడని ఇండస్ట్రీలో టాక్.. ఇక ప్రభాస్ కెరీర్‌లో మొదటి సక్సెస్‌ ఇచ్చిన దర్శకుడు అంటే ప్రభాస్ కు అత్యంత ఇష్టమనే సంగతి అందరికీ తెలుసు. అనుకోకుండా ఆ దర్శకుడు హఠాత్తుగా మరణిస్తే.. అతని కొడుకు బాధ్యతను డార్లింగ్ తీసుకున్నాడు. ఈశ్వర సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన ప్రభాస్ కు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ నిచ్చింది వర్షం మూవీ. తన కెరీర్ కు బ్రేక్ త్రూ ఇచ్చిన దర్శకుడు శోభన్ తో ప్రభాస్ కుమంచి బాండింగ్ ఏర్పడింది. దీంతో మళ్ళీ వేరిద్దరి కంబోలో సినిమా అనే టాక్ కూడా వినిపించినా పట్టాలెక్కలేదు. అయితే 2008 లో వర్షం డైరెక్టర్ శోభన్ గుండెపోటుతో మరణించాడు..దీంతో శోభన్ తనయుడు సంతోష్ శోభన్ కు ప్రభాస్ ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. సంతోష్ కు అవసరమైన సమయంలో అన్నగా అండగా నిలబడుతూ.. అతని సినీ కెరీర్ ను గాడిన పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు..అంతేకాదు తనను తన ఫ్యామిలీని నమ్ముకున్న వ్యక్తులను ప్రభాస్ ఫ్యామిలీ చాలాబాగా ఆదరిస్తుందని అందరికీ తెలిసిందే.. స్నేహితులతో కలిసి యువీ క్రియేషన్స్ సంస్థను స్థాపించి.. సినిమాలను చేస్తున్నాడు.. మంచి నటుడుగానే కాదు..అందమైన మంచి మనసున్న మా మంచి డార్లింగ్ ప్రభాస్ కు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:

భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు షాకిచ్చిన బీసీసీఐ.. స్వదేశానికి చేరిన ఆ నలుగురు ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా?

మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!