AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : మెగాస్టార్‌తో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీనే ఊపేశాడు అతను

ఇండస్ట్రీలో ఎదుగుతున్న వారిలో చాలా మందికి మెగాస్టార్ ఓ ఆదర్శం. ఆయనను స్పూర్తిగా తీసుకొని చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యారు కూడా. ఇకపై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని చూశారా.? మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అతను చాలా ఫెమస్, దేశాన్ని ఊపేశాడు అతడు. మల్టీటాలెండ్ పర్సన్ అతను. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.?

Chiranjeevi : మెగాస్టార్‌తో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీనే ఊపేశాడు అతను
Tollywood
Rajeev Rayala
|

Updated on: Sep 09, 2024 | 2:06 PM

Share

మెగాస్టార్ చిరంజీవిని చూస్తే చాలు అనికునేవారు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆయనను కలిశారు. ఇంకొంతమంది ఆయనతో సినిమాలు కూడా చేశారు. ఇండస్ట్రీలో ఎదుగుతున్న వారిలో చాలా మందికి మెగాస్టార్ ఓ ఆదర్శం. ఆయనను స్పూర్తిగా తీసుకొని చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యారు కూడా. ఇకపై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని చూశారా.? మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అతను చాలా ఫెమస్, దేశాన్ని ఊపేశాడు అతడు. మల్టీటాలెండ్ పర్సన్ అతను. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ గా మారాడు ఆయన. చిరంజీవి వీరాభిమాని. అన్నయ్య లానే ఇతరులకు సాయం చేయడంలో ముందుంటాడు అతను. ఇంతకూ ఆయన ఎవరో కాదు..

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎంతో కష్టపడి ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.తన డాన్స్ తో ఇండస్ట్రీనే ఊపేశాడు. స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేసి స్టెప్పులేయించాడు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్.. ఆ తర్వాత హీరోగా అలరించాడు. తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించాడు.

ఇండస్ట్రీలో సన్సేషన్ క్రియేట్ చేసిన డాన్స్ మూమెంట్స్ లారెన్స్ ఖాతాలోవే.. అలాగే రీసెంట్ గా నటుడిగా జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్, మరోవైపు సామాజిక సేవలోనూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మందికి తనవంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. చిన్నారులకు, పేదలకు ఎంతో సాయం చేశాడు లారెన్స్. అలాగే తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు, విద్యార్థులకు సాయం చేశారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించాడు లారెన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..