Tollywood : అమ్మబాబోయ్.. ఈ అందాల భామ ఇలా మారిపోయిందేంటి..! షాక్ అవుతున్న నెటిజన్స్

కొంతమంది ఫేమ్ రాకపోతే కనుమరుగవుతూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఒకరు. ఈ అమ్మడు సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో క్యాస్టింగ్‌ కౌచ్‌తోపాటు బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

Tollywood : అమ్మబాబోయ్.. ఈ అందాల భామ ఇలా మారిపోయిందేంటి..! షాక్ అవుతున్న నెటిజన్స్
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 04, 2023 | 11:18 AM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్రేజ్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారిలో చాలా మంది ప్-ప్రేక్షకులకు గుర్తుంటారు. మరికొంతమంది ఫేమ్ రాకపోతే కనుమరుగవుతూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఒకరు. ఈ అమ్మడు సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో క్యాస్టింగ్‌ కౌచ్‌తోపాటు బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇంతకు ఆ అమ్మడు ఎవరో కనిపెట్టారా..? ఇప్పుడు భయంకరమైన వ్యాధితో భాదపడుతున్నట్టు తెలిపింది. ఇంతకు ఆ భామ ఎవరంటే..

పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు గాయత్రీ గుప్తా. ఈ భామ సినిమాలంటే వివాదాలతోనే ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది. గతంలో చాలా కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో తనకు అవకాశం ఇచ్చారని .. ఆ తర్వాత తనను తప్పించారని కామెంట్స్ చేసింది. ముందుగా బిగ్ బాస్ సీజన్ లో సెలక్ట్ చేశారు.

ఆ తర్వాత సొసైటీ పై కూడా కొన్ని కామెంట్స్ చేసి వైరల్ అయ్యింది.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసింది. త్వరలో ప్లాట్ అనే సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గాయత్రి గుప్తా.. తాజాగా ఓ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో గాయత్రి చాల డిఫరెంట్ గా కనిపించింది. చాలా మారిపోయింది గాయత్రి.  తాను నటించిన ప్లాట్ సినిమాకు ఫస్ట్ డే వెళ్తాము అనుకున్నా కానీ కుదరలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ వీడియోలో గాయత్రి బోల్డ్ గా కనిపించింది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు డిప్రషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి ఉందని తెలిపింది. ఈవీడియోలో గాయత్రిని చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అనారోగ్యం కారణం గానే ఆమె ఇలా కనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

గాయత్రి గుప్తా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?