AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు ముద్దుగా.. చిన్నది ఎవరో గుర్తుపట్టారా .?

అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు క్యూట్‌గా.. ఇన్‌స్టాలో కొత్త ట్రెండ్ తెగ చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ తాము అభిమానించే హీరోయిన్ల ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. అప్పుడలా.. ఇప్పుడలా.. ఉన్నారంటూ నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇక ఆ ఫోటోలకు విపరీతమైన లైకులు, కామెంట్స్‌ వచ్చిపడుతున్నాయ్.

అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు ముద్దుగా.. చిన్నది ఎవరో గుర్తుపట్టారా .?
Actress
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 13, 2024 | 8:30 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గుర్తుపట్టలేనంతంగా మారిపోతూ ఉంటారు. ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు క్యూట్‌గా.. ఇన్‌స్టాలో కొత్త ట్రెండ్ తెగ చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ తాము అభిమానించే హీరోయిన్ల ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. అప్పుడలా.. ఇప్పుడలా.. ఉన్నారంటూ నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇక ఆ ఫోటోలకు విపరీతమైన లైకులు, కామెంట్స్‌ వచ్చిపడుతున్నాయ్. అలాగే టాలీవుడ్ నటీమణుల చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. బర్త్ డే వచ్చినా.. లేదా లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసినా.. తమకిష్టమైన హీరోయిన్ల ఫోటోలను వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మీకోసం ఓ నటి ఓల్డ్ పిక్ తీసుకొచ్చేశాం.

పైన పేర్కొన్న ఫోటోలోని టీనేజ్ అమ్మాయిని గుర్తుపట్టారా.? తను ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఎవరీమె అని అనుకుంటున్నారా.? నిజంగా గుర్తుపట్టడం కొంచెం కష్టమే.! కానీ క్షుణ్ణంగా పరిశీలించండి.. ఈమె ఓ దర్శకుడి కుమార్తె. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అంతలా మారిపోయింది మరీ.. జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. తన ఫిజిక్‌ను సైజ్ జీరో చేసుకుని.. సన్నజాజి తీగలా మారిపోయింది.

ఒకవేళ మీరు కనిపెడితే ఓకే గానీ.. లేదంటే ఆమె ఎవరో మేమే చెప్పేస్తాం లెండి. తను మరెవరో కాదు కళ్యాణి ప్రియదర్శిన్. దర్శకుడు ప్రియదర్శన్, నటి లిస్సి గారాలపట్టి ఈ అందాల ముద్దుగుమ్మ. అయ్యగారు అఖిల్ హీరోగా వచ్చిన ‘హలో’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిత్రాలహరి, రణరంగం చిత్రాల్లో నటించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ.. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ నటించలేదు. కానీ తమిళ, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె తమిళంలో జీని అనే చిత్రంలో.. అలాగే మలయాళంలో ఒడుం కుతిర చదుం, కుతిర అనే రెండు సినిమాల్లో చేస్తోంది. కాగా, ఈమె ఫాదర్ ప్రియదర్శన్ 90వ దశకంలో టాప్ డైరెక్టర్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో పలు చిత్రాలను డైరక్ట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..