Tollywood: ఈ కుర్రాడిని గుర్తుపట్టండి ?.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సెషనల్ డైరెక్టర్..
తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ బాల్యం నాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా ?. కోలీవుడ్ ఇండస్ట్రీలో తను చాలా ఫేమస్. మొదటి సినిమాతోనే సినీ పరిశ్రమ గర్వంచదగిన స్టార్ అయ్యాడు. అయితే తను నటుడు కాదు.. డైరెక్టర్. అతను తెరకెక్కించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ బాల్యం నాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా ?. కోలీవుడ్ ఇండస్ట్రీలో తను చాలా ఫేమస్. మొదటి సినిమాతోనే సినీ పరిశ్రమ గర్వంచదగిన స్టార్ అయ్యాడు. అయితే తను నటుడు కాదు.. డైరెక్టర్. అతను తెరకెక్కించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. తమిళంలో వరుసగా 4 హిట్లు కొట్టిన డైరెక్టర్ అతను. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే దర్శకుడు అట్లీ.
ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌తో జవాన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో అతి త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో అట్లీకి సంబంధించిన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
విజయ్ దళపతి, డైరెక్టర్ అట్లీ కాంబోలో సూపర్ హిట్ మూవీస్ తేరి, మెర్సల్, బిగిల్ భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలతో కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయ్యారు అట్లీ. ఇక ఇప్పుడు జవాన్ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయబోతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.