జాన్‌తో తమన్నా.. సెట్స్‌పైకి వెళ్లనున్న దృశ్యం 3.. ఆసక్తికర సినీ విశేషాలు మీకోసమే..
నాయకుడు తన చివరి సినిమా అని అన్నారు హీరో ఉదయనిధి స్టాలిన్. సామాజిక న్యాయం గురించి నాయకుడులో చర్చించామని అన్నారు. పొలిటికల్ డ్రామాగా సాగినప్పటికీ, మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉన్న సబ్జెక్ట్ అని, సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కిందని అన్నారు ఉదయనిధి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
