AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్యకు తృటిలో త‌ప్పిన ప్రమాదం.. అసలేం జరిందంటే?

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ మువీ కార్యక్రమానికి హాజరైన ఆయన ఊహించని విధంగా స్టేజ్ పై నుంచి కింద పడిపోయారు. ఈ అనుకోని ఘటనతో అక్కడున్న అభిమానులతోపాటు చిత్ర బృందం ఒక్కసారిగా షాక్ కు గురైంది..

Watch Video: అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్యకు తృటిలో త‌ప్పిన ప్రమాదం.. అసలేం జరిందంటే?
Naga Chaitanya
Srilakshmi C
|

Updated on: Mar 05, 2026 | 4:59 PM

Share

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్యకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జరిగిన ‘వృషకర్మ’ మువీ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో నాగ చైతన్య స్టేజ్‌పై నుంచి పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న అభిమానులు, మువీ టీం తీవ్ర ఆందోళన చెందింది. అసలేం జరిగిందంటే..

అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త మువీ ‘వృషకర్మ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లో గురువారం నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా స్టేజ్‌పై ఉన్నవారంతా ప్రసంగించారు. అనంతరం మీడియాతో ముచ్చటించేందుకు అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. అయితే ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో స్టేజ్‌పై కూర్చున్న హీరో నాగచైతన్య కుర్చీ ఒక్కసారిగా వెనక్కి ప‌డిపోయింది. దీంతో నాగచైతన్య వెనక్కి పడిపోయాడు. ఇంతలో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై మెరుపువేగంతో ఆయన్ని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

ఈ ఊహించని సంఘ‌ట‌న‌తో అక్కడ ఉన్న అభిమానులు, మువీ బృందం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నాగ చైతన్యకు దెబ్బలు తగిలాయేమోనని అభిమానులు, మువీ టీం కంగారు పడ్డారు. కానీ నాగ చైతన్య మాత్రం అప్పటికే తేరుకుని తనకేం కాలేదని చిరునవ్వుతో తన గురించి కంగారుపడుతున్న అభిమానులకు సైగ చేస్తూ వారిని శాంతింపజేశారు. ఆ వెంటనే పక్కనే ఉన్న దర్శకుడు కార్తీక్ దండు సహాయంతో లేచి మరో కుర్చీలో కూర్చుని తన ప్రసంగాన్ని కొనసాగించి అందరినీ అశ్చర్యపరిచాడు. వృషకర్మ చిత్రం గురించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా?
సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా?
కొత్త ల్యాప్‌టాప్‌ కొనే టైం వచ్చేసిందని తెలిసేది ఎప్పుడు
కొత్త ల్యాప్‌టాప్‌ కొనే టైం వచ్చేసిందని తెలిసేది ఎప్పుడు
అల్లు అర్జున్ 'రాకా' సినిమాలో మరో స్టార్ హీరో!
అల్లు అర్జున్ 'రాకా' సినిమాలో మరో స్టార్ హీరో!
2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!
2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!
ఈ ప్రొజెక్టర్ ధర, ఫీచర్లు తెలిస్తే తప్పకుండా కొనేస్తారు
ఈ ప్రొజెక్టర్ ధర, ఫీచర్లు తెలిస్తే తప్పకుండా కొనేస్తారు
వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే నల్ల శనగల పచ్చడి.. రోజూ తింటే
వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే నల్ల శనగల పచ్చడి.. రోజూ తింటే
తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర