Tollywood: నిశీదులన్నీ తలొంచే తుషారాణివా.. ఈ అందాల యువరాణి ఎవరో గుర్తుపట్టండి..

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Tollywood: నిశీదులన్నీ తలొంచే తుషారాణివా.. ఈ అందాల యువరాణి ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 12, 2022 | 1:36 PM

పైన ఫోటోలో అందం కూడా అసూయ పడేలా ఉన్న ఆ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా ?.. ప్రేక్షకుల మదిని దొచుకున్న ఈ వయ్యారి తమిళ్ బ్యూటీ. ఓవైపు వెండితెరపై అలరిస్తూనే మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫాంపై కూడా సందడి చేస్తుంది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఎవరో కనిపెట్టగలరా ?. తెలుగులోనే కాదండోయ్.. తమిళంలోనూ ఈ చిన్నది పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. గుర్తుపట్టండి చూద్దాం.

ఆ ప్రిన్సెస్ మరెవరో కాదు.. హీరోయిన్ నివేదా పేతురాజ్. కోవిల్ పట్టిలో జన్మించింది. 2015లో మిస్ ఇండియా యూఎఇ పోటీలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఏడాది ఒరు నాల్ కూతు సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. స్పేస్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన టిక్ టిక్ టిక్ చిత్రానిగానూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ తర్వాత చిత్రలహరి, పార్టీ , బ్రోచేవారెవరురా.. అలా వైకుంఠపురంలో.. బ్లడీ మేరీ, విరాట పర్వం చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం వెండితెరపైనే కాకుండా.. అటు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ అలరిస్తుంది నివేదా.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా