AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: ఒక్కరోజులోనే ఊహించని మార్పులు.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇదిగో తాజా రేట్లు

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల ధరపై రూ.2,890 వరకు పెరిగింది. దీంతో గోల్డ్ ధర మళ్లీ రికార్డు స్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది.

Gold Price: ఒక్కరోజులోనే ఊహించని మార్పులు.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇదిగో తాజా రేట్లు
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: Aug 07, 2026 | 6:49 AM

Share

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల ధరపై రూ.2,890 వరకు పెరిగింది. దీంతో గోల్డ్ ధర మళ్లీ రికార్డు స్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా.. ఇరాన్-అమెరికా యుద్ధం, అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. తదితర పరిణామాల వల్ల గోల్డ్, సిల్వర్ కదెపోగ పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా శుక్రవారం (ఆగస్టు 7) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,49,740 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,37,260 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి రూ.2,39,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,49,740, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,37,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,50,100 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,740, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,37,260 ఉంది. వెండి కిలో ధర రూ.2,50,100 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,870, 22 క్యారెట్ల ధర రూ.1,37,410 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,740, 22 క్యారెట్ల ధర రూ.1,37,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,010, 22 క్యారెట్ల ధర రూ.1,37,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,50,100 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,740, 22 క్యారెట్ల ధర రూ.1,37,260 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహీంద్రా నుంచి స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్.. ప్రత్యేకతలివే
మహీంద్రా నుంచి స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్.. ప్రత్యేకతలివే
ఒక్కరోజులోనే ఊహించని మార్పులు.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
ఒక్కరోజులోనే ఊహించని మార్పులు.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా 'లెనిన్'..
ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా 'లెనిన్'..
అదిరిపోయే ఆడియో ఫీచర్లతో ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి
అదిరిపోయే ఆడియో ఫీచర్లతో ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..
ఇవి తింటే కంటి మసక తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడుకు గుడ్ బై
ఇవి తింటే కంటి మసక తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడుకు గుడ్ బై
బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ NOCలతో అఫిలియేషన్‌కు యత్నం
బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ NOCలతో అఫిలియేషన్‌కు యత్నం
ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..