Yashoda Twitter Reveiw: థియేటర్లలోకి వచ్చిన సమంత ‘యశోద’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 20 నిమిషాలు సినిమాకే హైలేట్..

సరోగసీ నేపథ్యంలో కొత్త కథతో రూపొందించిన 'యశోద' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టీజర్, టైలర్ తోనే సినిమాపై అంచనాలు క్రియేట్ చేసిన

Yashoda Twitter Reveiw: థియేటర్లలోకి వచ్చిన సమంత 'యశోద' ట్విట్టర్ రివ్యూ.. ఆ 20 నిమిషాలు సినిమాకే హైలేట్..
Yashoda Movie Twitter Revie
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 11, 2022 | 1:46 PM

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సరోగసీ నేపథ్యంలో కొత్త కథతో రూపొందించిన ‘యశోద’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టీజర్, టైలర్ తోనే సినిమాపై అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో సామ్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే యశోద ప్రీమియర్స్ చూసినవారు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కొత్త కన్సెప్ట్..ఫస్ట్ హాఫ్ డీసెంట్ మూవీ అని ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సరోగసి ఆసుపత్రిలో ఓ మర్డర్ ఇన్విస్టిగేషన్ తో సినిమా మలుపు తిరుగుతుందని సినిమా చూసిన వారు అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు మూవీకి హైలెట్ అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా థ్రిల్లర్ గా మారిందని… అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో సామ్ నటనతో మరోసారి మెప్పించిందని.. డీసెంట్ ఎమోషనల్ థ్రిల్లర్ అని.. సమంతకు లైఫ్ లైన్ సినిమా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?