AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: ఆ సినిమా నటుడిగా.. వ్యక్తిగా నేనేంటో నాకు చూపించింది.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్..

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే తాజాగా లైగర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు విజయ్.

Vijay Devarakonda: ఆ సినిమా నటుడిగా.. వ్యక్తిగా నేనేంటో నాకు చూపించింది.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్..
Vijay Deverakonda
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2022 | 7:13 AM

Share

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి ఆశించిన స్థాయిలో వసూల్లు రాబట్టలేకపోయింది. కానీ పాన్ ఇండియా లెవల్లో విజయ్ క్రేజ్ మాత్రం పెరిగిపోయింది. రౌడీ యాటిట్యూడ్.. స్టైల్‏కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాకుండా ప్రస్తుతం విజయ్‏కు బీటౌన్ నుంచి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే తాజాగా లైగర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు విజయ్.

ఆదివారం ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రౌడీ..లైగర్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను మళ్లీ తిరిగి రావాలని అభిమానులు ప్రతిసారి అడుగుతున్నారని.. వారు అనుకుంటున్నట్లుగా తాను ఎక్కడికి వెళ్లలేదని.. ప్రస్తుతం ఇక్కడే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే విజయ్ మాట్లాడుతూ.. లైగర్ సినిమా ఒక నటుడిగా.. వ్యక్తిగా తానేంటో తనకు చూపించిందన్నారు. ఈ సినిమా ద్వారా విలువైన పాఠం నేర్చుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విజయ్.. డైరెక్టర్ శివ నిర్మాణంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే సామ్ ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుండడంతో ఈ మూవీ విడుదల మరింత ఆలస్యం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇదే కాకుండా మాస్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో విజయ్ జనగణమన చిత్రం చేయాల్సి ఉంది.

Follow Us
ఇక కేవలం 15 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం..ఈ బ్యాంకు కొత్త పోర్టల్
ఇక కేవలం 15 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం..ఈ బ్యాంకు కొత్త పోర్టల్
బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తెపై దాడి..?
బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తెపై దాడి..?
అశ్విన్‌ను దాటేందుకు బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ రెడీ
అశ్విన్‌ను దాటేందుకు బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ రెడీ
అందుకే కష్టపడి ఎక్కువ సినిమాలు చేస్తున్నా..
అందుకే కష్టపడి ఎక్కువ సినిమాలు చేస్తున్నా..
కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుబడుతున్న పలు రాజకీయ పక్షాలు
కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుబడుతున్న పలు రాజకీయ పక్షాలు
మీ బ్యాంకు అకౌంట్‌లో జీరో ఉన్నా రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు
మీ బ్యాంకు అకౌంట్‌లో జీరో ఉన్నా రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు
ఈ సమస్యలన్నీ పరార్.. కివి పండు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఈ సమస్యలన్నీ పరార్.. కివి పండు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
రాత్రిపూట మిగిలిన చికెన్ పిల్లలకి వేడి చేసి పెడుతున్నారా?
రాత్రిపూట మిగిలిన చికెన్ పిల్లలకి వేడి చేసి పెడుతున్నారా?
ఒక్కమ్యాచ్ కూడా గెలవలేదు కానీ..వరల్డ్ రికార్డు మాత్రం కొట్టేసింది
ఒక్కమ్యాచ్ కూడా గెలవలేదు కానీ..వరల్డ్ రికార్డు మాత్రం కొట్టేసింది
విదేశీ ఆపిల్స్ తింటే మంచిదా.. స్వదేశీనా..? వైద్య నిపుణుల మాటేంటి?
విదేశీ ఆపిల్స్ తింటే మంచిదా.. స్వదేశీనా..? వైద్య నిపుణుల మాటేంటి?