Tollywood: ఇంద్రధనుస్సు అందాన్ని సైతం ఆవిరి చేస్తోన్న ఈ సుందరి ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా క్రేజ్ అమ్మాడికి..

అతి తక్కువ సమయంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుని వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఎవరో గుర్తుపట్టండి. తెలుగులోనే కాదండోయ్.. తమిళం, హిందీ, కన్నడలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. మీకోసం మరో క్లూ. భారీ విజయాలే కాదు..

Tollywood: ఇంద్రధనుస్సు అందాన్ని సైతం ఆవిరి చేస్తోన్న ఈ సుందరి ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా క్రేజ్ అమ్మాడికి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 05, 2023 | 11:24 AM

సోషల్ మీడియాలో ప్రపంచంలో ప్రస్తుతం చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సౌత్ టూ నార్త్ టాప్ హీరోహీరోయిన్స్ బాల్యం జ్ఞాపకాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే మరోవైపు కొన్ని రేర్ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్ ఫోటో వైరలవుతుంది. ఇంద్రధనుస్సు అందాన్ని కూడా డామినేట్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్. అతి తక్కువ సమయంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుని వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఎవరో గుర్తుపట్టండి. తెలుగులోనే కాదండోయ్.. తమిళం, హిందీ, కన్నడలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. మీకోసం మరో క్లూ. భారీ విజయాలే కాదు.. ఈ అమ్మడి కెరీర్ మొత్తం వివాదాలే.

ప్రకృతిని ఎంజాయ్ చేస్తోన్న ఈ వయ్యారి మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా ఎఫెక్ట్ హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా గడిపేస్తుంది. ఇప్పటికే గుడ్ బై సినిమాతో అలరించిన ఈ చిన్నది.. ఇప్పుడు యానిమల్ సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ దళపతి సరసన వరిసు సినిమాతో సంక్రాంతికి సందడి చేయబోతుంది. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రష్మిక వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!