AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు స్కూల్ టాపర్.. ఇప్పుడు సౌత్ ఇండియా క్వీన్.. ఎవరంటే..

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మల్టీటాలెంటెడ్ అండీ బాబూ. ఇప్పుడు ఇండస్ట్రీలో గ్లామర్ క్వీన్.. కానీ ఒకప్పుడు చదువులో టాపర్. స్కూల్లో వన్ ఆఫ్ ది టాపర్ అయిన ఈ అమ్మాయి.. అప్పట్లో చదువుల్లో మంచి మార్కులు సంపాదించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి యూత్‏లో మంచి క్రేజ్ ఉంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో విజయాన్ని అందుకున్న ఈ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా ..?

Tollywood: అప్పుడు స్కూల్ టాపర్.. ఇప్పుడు సౌత్ ఇండియా క్వీన్.. ఎవరంటే..
Actress
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2024 | 9:17 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో గోల్డెన్ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చే అమ్మాయి. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న వయ్యారి. ఆ తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారంతా. కానీ ఈ బ్యూటీ మాత్రం సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమాతోనే నెట్టుకోస్తుంది. వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ వయ్యారికి అంతగా ఆఫర్స్ మాత్రం రావడం లేదు. అందం, నటనతో మెప్పించిన స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోతుంది.. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మల్టీటాలెంటెడ్ అండీ బాబూ. ఇప్పుడు ఇండస్ట్రీలో గ్లామర్ క్వీన్.. కానీ ఒకప్పుడు చదువులో టాపర్. స్కూల్లో వన్ ఆఫ్ ది టాపర్ అయిన ఈ అమ్మాయి.. అప్పట్లో చదువుల్లో మంచి మార్కులు సంపాదించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి యూత్‏లో మంచి క్రేజ్ ఉంది. ఎవరో గుర్తుపట్టగలరా ..? తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీని మాత్రం మేకర్స్ అంతగా పట్టించుకోవడం లేదు. ఆ పేపర్ లో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్.

తెలుగులో స్టార్ హీరోయిన్‏గా దూసుకుపోవాల్సిన ఈ వయ్యారి.. కేవలం ఒక్క సినిమాతోనే అలరిస్తుంది. ఇటీవల తన ఇన్ స్టాలో స్కూల్ డేస్ ఫోటోస్ పంచుకుంది. అందమైన క్షణాలను మిస్ అవుతున్నాను అంటూ స్కూల్ డేస్ ఫోటో షేర్ చేసింది సంయుక్త. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. పాఠశాలలో రోజుల్లో సంయుక్త టాపర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. మలయాళీ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన సంయుక్త.. అక్కడ అనేక చిత్రాల్లో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీతో సెకండ్ హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సంయుక్త కనిపించింది తక్కువ సమయమే అయినా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

భీమ్లా నాయక్ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష, ధనుష్ జోడిగా సార్ చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది. అయితే అందం ఎంత ఉన్నా అదృష్టం మాత్రం తక్కువే ఉంది. తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలే రావడం లేదు. నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. కానీ మేకర్స్ మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు . చివరగా కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ చిత్రంలో కనిపించింది సంయుక్త. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభూ చిత్రంలో నటిస్తుంది.

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..