Tollywood: ప్రభాస్ సినిమాల్లో ఆమె చాలా స్పెషల్.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ.. నెట్టింట సెగలు పుట్టిస్తోందిగా..

అందం, గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తున్న ఆ హీరోయిన్.. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ కాకపోయినా.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆర్మీ ఫ్యామిలీలో పుట్టిన ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది.

Tollywood: ప్రభాస్ సినిమాల్లో ఆమె చాలా స్పెషల్.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ.. నెట్టింట సెగలు పుట్టిస్తోందిగా..
Heroine
Follow us

|

Updated on: Aug 30, 2024 | 9:34 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చిన్నారి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. తన తల్లి పక్కన ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ బుజ్జాయి.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తుంది. అందం, గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తున్న ఆ హీరోయిన్.. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ కాకపోయినా.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆర్మీ ఫ్యామిలీలో పుట్టిన ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తెలుగు, మలయాళం, మరాఠీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఈ బ్యూటీకి కథానాయికగా సరైన అవకాశం మాత్రం రావడం లేదు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..? తనే యంగ్ హీరోయిన్ రిద్ధీ కుమార్.

రిద్దీ కుమార్ తండ్రి వివేక్ కుమార్.. ఇండియన్ ఆర్మీలో సేవలు అందించడం వల్ల పూణె, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో చదువుకుంది. ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పలు మోడలింగ్ కాంపిటేషన్లలో పాల్గొంది. అలాగే యాంకరింగ్ కూడా చేసింది. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలలో వర్క్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా అందాల పోటీలలో పాల్గొంది. 2014లో ఆర్ఎస్ఐ మే క్వీన్ పోటీలో పాల్గొని గెలిచింది. 2015లో పూణెలో నిర్వహించిన పోటీల్లో గెలిచింది. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో గెలిచింది. ఇక బుల్లితెరపై పలు ప్రకటనలలో నటించింది. ఈ క్రమంలోనే యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన లవర్ మూవీతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ అంతగా మెప్పించలేదు.. కానీ నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది.

అనకగనగా ఓ ప్రేమకథ సినిమా తర్వాత మలయాళం, మరాఠీ భాషలలో నటించింది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఇటు హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మరోసారి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం రిద్ధీ కుమార్ లేటేస్ట్ గ్లామరస్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Riddhi Kumar (@riddhikumar_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫాస్టాగ్‌కు బైబై.. ఇకపై కొత్త పద్ధతిలో టోల్ వసూలు..
ఫాస్టాగ్‌కు బైబై.. ఇకపై కొత్త పద్ధతిలో టోల్ వసూలు..
సడెన్ సర్ఫ్‌ప్రైజ్ ఇచ్చిన మాజీ మంత్రి ఆర్కే రోజా..!
సడెన్ సర్ఫ్‌ప్రైజ్ ఇచ్చిన మాజీ మంత్రి ఆర్కే రోజా..!
ద్యావుడా.! చిన్నప్పుడు బబ్లీగా.. ఇప్పుడేమో అందాల అటామ్ బాంబ్‌
ద్యావుడా.! చిన్నప్పుడు బబ్లీగా.. ఇప్పుడేమో అందాల అటామ్ బాంబ్‌
అనుకూల గ్రహంగా రాహువు.. ఆ రాశుల వారికి ఆకస్మిక శుభ యోగాలు..
అనుకూల గ్రహంగా రాహువు.. ఆ రాశుల వారికి ఆకస్మిక శుభ యోగాలు..
తల్లి దగ్గరకు వెళ్లనని కిడ్నాపర్‌ని కౌగిలించుకున్న బాలుడు ..
తల్లి దగ్గరకు వెళ్లనని కిడ్నాపర్‌ని కౌగిలించుకున్న బాలుడు ..
దర్శన్ చాల మంచి వాడు.. దేవుడు అతన్ని ఎప్పుడూ వదిలిపెట్టడు..
దర్శన్ చాల మంచి వాడు.. దేవుడు అతన్ని ఎప్పుడూ వదిలిపెట్టడు..
యువతిని వేధించిన ఆకతాయి..అటుగావెళ్తున్న బస్సు ఆగడంతో సీన్ రివర్స్
యువతిని వేధించిన ఆకతాయి..అటుగావెళ్తున్న బస్సు ఆగడంతో సీన్ రివర్స్
మీరు ఆర్టీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు!
మీరు ఆర్టీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు!
ఈ వస్తువులతో వినాయక చవితి రోజున పూజ చేయవద్దు . . ఎందుకంటే
ఈ వస్తువులతో వినాయక చవితి రోజున పూజ చేయవద్దు . . ఎందుకంటే
మార్కెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే.. అత్యధిక రేంజ్..
మార్కెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే.. అత్యధిక రేంజ్..
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
పుట్టిన రోజున రామ చిలుకలకు పసందైన విందు..
పుట్టిన రోజున రామ చిలుకలకు పసందైన విందు..
'కల్కిగా నేచురల్ స్టార్' ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని
'కల్కిగా నేచురల్ స్టార్' ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని
బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్
బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్
సేమ్‌.. టు... సేమ్‌.. బట్ డిఫరెంట్ బన్నీని ఫాలో అవుతున్న నాని
సేమ్‌.. టు... సేమ్‌.. బట్ డిఫరెంట్ బన్నీని ఫాలో అవుతున్న నాని
దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం
దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం
హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్
హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్