ఫ్యాన్స్ ముద్దుగా ఈమెను జూనియర్ ఆర్తి అగర్వాల్ అంటుంటారు.. ఎవరో గుర్తుపట్టారా.?

సోషల్ మీడియా ఎప్పుడూ హీరోయిన్స్ పై ఓ కన్నేసి ఉంటుంది. నెటిజన్స్ సెలబ్రెటీలను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేస్తుంటారు. తమ ఫెవరెట్ హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటో షూట్స్ నుంచి చైల్డ్ హుడ్ ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్ ఫోటోను ఇప్పుడు నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ ముద్దుగా ఈమెను జూనియర్ ఆర్తి అగర్వాల్ అంటుంటారు.. ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Follow us

|

Updated on: Jun 28, 2024 | 6:32 PM

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పెంచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల లేని పోనీ తలనొప్పులు తెచ్చుకున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. సోషల్ మీడియా ఎప్పుడూ హీరోయిన్స్ పై ఓ కన్నేసి ఉంటుంది. నెటిజన్స్ సెలబ్రెటీలను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేస్తుంటారు. తమ ఫెవరెట్ హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటో షూట్స్ నుంచి చైల్డ్ హుడ్ ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్ ఫోటోను ఇప్పుడు నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? చిన్న వయసులోనే చీరకట్టుకుని క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.

ఇది కూడా చదవండి : Srihari: సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేసేవారో తెలుసా.? ఆ కోరిక తీరకుండానే

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. అందంతో ఆకట్టుకుంటూనే.. తన డాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ అమ్మడిని చూసిన వారంతా జూనియర్ ఆర్తి అగర్వాల్ అని అంటుంటారు. ఇంతకు ఆ చిన్నది ఎవరో కాదు. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

పెళ్లి సందడి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు. తన అందం, చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ శ్రీలీలలకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం మరోసారి రవితేజ తో ఓ సినిమా చేస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తుంది శ్రీలీల. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

శ్రీలీల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

శ్రీలీల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఏకంగా ఎన్ని కోట్లో తెలుసా?
టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఏకంగా ఎన్ని కోట్లో తెలుసా?
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు రాకూడదంటే రోజూ కాసిన్ని నీళ్లలో..
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు రాకూడదంటే రోజూ కాసిన్ని నీళ్లలో..
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వంట నూనెలు వాడండి
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వంట నూనెలు వాడండి
మాతృత్వం తరువాత అందంగా, నాజూగ్గా కనిపించాలా.. ఇవి ఫాలో అయితే సరి
మాతృత్వం తరువాత అందంగా, నాజూగ్గా కనిపించాలా.. ఇవి ఫాలో అయితే సరి
కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
వందకు పైగా సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్..ఇప్పుడిలా మారిపోయిందేంటి?
వందకు పైగా సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్..ఇప్పుడిలా మారిపోయిందేంటి?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..