Trisha – Nayanthara: అవును మేము గొడవపడ్డం.. అసలు విషయం చెప్పిన త్రిష
ఈ ఇద్దరూ ముద్దుగుమ్మలు తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ ఇద్దరూ హీరోయిన్స్ తమ తమ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ అయితే ఈ ముద్దుగుమ్మలు ఎందుకు ఎడమొహం..పెడమొహంగా ఉంటున్నారు. ఈ ఇద్దరి మధ్యలో గొడవకు కారణం ఆ సినిమానేనా.? అని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ మంచి గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్నారు. కానీ నాలుగు పదుల వయసు దాటినా కూడా గ్లామర్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో త్రిష, నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఇద్దరూ ముద్దుగుమ్మలు తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ ఇద్దరూ హీరోయిన్స్ తమ తమ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ అయితే ఈ ముద్దుగుమ్మలు ఎందుకు ఎడమొహం..పెడమొహంగా ఉంటున్నారు. ఈ ఇద్దరి మధ్యలో గొడవకు కారణం ఓ సినిమా అని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు అసలు మ్యాటర్ ఏంటంటే..
ఈ ఇద్దరూ హీరోయిన్స్ చాలా కష్టపడి హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు. త్రిష చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ హీరోయిన్ గా మారి.. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే నయన్ కూడా కష్టపడి హీరోయిన్ గా ఎదిగింది. ఈ ఇద్దరూ స్టార్ హీరోలందరి సరసన నటించారు. తెలుగు, తమిళ్ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు భారీ రెమ్యునరేషన్స్ కూడా అందుకుంటున్నారు. కాగా ఈ స్టార్ హీరోయిన్స్ మధ్య ఒకానొక సందర్భంలో మంచి స్నేహం ఉండేది. కానీ ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తుంది.
గతంలో దీని పై స్వయంగా త్రిష మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్న మాట నిజమే అని తెలిపింది. అయితే ఆ విబేధాలు వృత్తిపరమైన కారణాల వల్ల వచ్చినవి కాదని.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని అన్నారు త్రిష. ఆ తర్వాత కాలం గడుస్తున్నా కొద్దీ మేము ఒకరినొకరు అర్థం చేసుకున్నామని తెలిపింది. దాంతో ఇప్పుడు మేము మంచి స్నేహితులం అయ్యాము అని చెప్పుకొచ్చింది త్రిష. అయితే ఈ ఇద్దరికీ మధ్య గ్యాప్ రావడానికి ఓ సినిమా కారణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో నయన్ కురివి అనే సీనియమా కోసం హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. కానీ చివరిలో ఆమె స్థానంలోకి త్రిష వచ్చింది. ఈ సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ ఇద్దరి సినిమాల విషయానికొస్తే.. త్రిష తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తుంది. అలాగే అజిత్ తో ఓ సినిమా చేస్తుంది. అటు నయన్ కూడా తన సినిమాలతో బిజీగా ఉంది.
త్రిష ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
నయనతార ఇన్ స్టా గ్రామ్ ..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..