AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaddar Film Awards: గద్దర్ అవార్డుల ప్రకటన.. 2014- 2023 వరకు ఉత్తమ సినిమాలు ఇవే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న 2024 ఏడాదిగానూ గద్దర్ అవార్డులను అనౌన్స్ చేశారు. ఇక రోజు ప్రముఖ సినీనటులు మురళీమోహన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

Gaddar Film Awards: గద్దర్ అవార్డుల ప్రకటన.. 2014- 2023 వరకు ఉత్తమ సినిమాలు ఇవే..
Gaddar Awards
Rajitha Chanti
|

Updated on: May 30, 2025 | 12:26 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న 2024 ఏడాదిగానూ గద్దర్ అవార్డులను అనౌన్స్ చేశారు. ఇక రోజు ప్రముఖ సినీనటులు మురళీమోహన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఒక్కో ఏడాది చొప్పున ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ అనౌన్స్ చేశారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా మూడు సినిమాలకు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు.

2014 జూన్ 2 నుంచి 2023 వరకూ సెన్సార్ అయిన సినిమాల ఎంపిక

2014

  • బెస్ట్ ఫిల్మ్ రన్ రాజా రన్
  • సెకండ్ బెస్ట్ పాఠశాల
  • థర్డ్ బెస్ట్ ఫిల్మ్ అల్లుడు శ్రీను

2015

  • ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ రుద్రమ దేవి
  • కంచె సెకండ్
  • మూడో బెస్ట్ శ్రీమంతుడు

2016

  • శతమానం భవతి
  • సెకండ్ పెళ్లి చూపులు
  • థర్డ్ జనతా గ్యారేజ్

2017 

  • ఫస్ట్ ఫిల్మ్ బాహుబలి కంక్యూజన్
  • ఫిదా సెకండ్
  • థర్డ్ ఘాజీ

2018

  • ఫస్ట్ బెస్ట్ మహానటి
  • సెకండ్ రంగస్థలం
  • థర్డ్ కేరాఫ్ కంచర్ల పాలెం

2019

  • ఫస్ట్ బెస్ట్ మహర్షి
  • సెకండ్ బెస్ట్ జర్సీ
  • థర్డ్ మల్లేశం

2020

  • అలా వైకుఠపురంలో
  • సెకండ్ బెస్ట్ కలర్ ఫొటో
  • థర్డ్ మిడిల్ క్లాస్ మెలోడీస్

2021

  • ఆర్ ఆర్ ఆర్
  • సెకండ్ అఖండ
  • థర్డ్ ఉప్పెన

2022

  • ఫస్ట్ బెస్ట్ సీతా రామం
  • సెకండ్ కార్తికేయ 2
  • థర్డ్ మేజర్

2023

  • ఫస్ట్ బెస్ట్ బలగం
  • సెకండ్ బెస్ట్ హనుమాన్
  • థర్డ్ భగవంత్ కేసరి

స్పెషల్ జ్యూరీ అవార్డస్

స్పెషల్ అవార్డ్స్ ఆరు

ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్: బాలకృష్ణ

పైడి జైడిరాజ్ అవార్డ్: మణిరత్నం

బిఎన్ రెడ్డి అవార్డ్: సుకుమార్

నాగిరెడ్డి చక్రపాణి చందర్ రావు

కాంతారావు అవార్డ్: విజయ్ దేవర కొండ

రఘుపతి వెంకయ్య అవార్డ్ ఫిల్మ్: యండమూరి వీరేంద్ర నాథ్

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..