AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khaleja: ఖలేజాలో హీరోయిన్ అనుష్క కాదా? మొదట ఆ ముద్దుగుమ్మతోనే షూటింగ్.. ఎందుకు తప్పుకుందంటే?

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కెరీర్‌ లో థియేటర్లలో బోల్తా కొట్టి క్లాసిక్ గా నిలిచిన సినిమాల్లో ఖలేజా ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా సుమారు 15 ఏళ్ల తర్వాత శుక్రవారం (మే30) మళ్లీ థియేటర్లలో రిలీజయ్యింది.

Khaleja: ఖలేజాలో హీరోయిన్ అనుష్క కాదా? మొదట ఆ ముద్దుగుమ్మతోనే షూటింగ్.. ఎందుకు తప్పుకుందంటే?
Khaleja Movie
Basha Shek
|

Updated on: May 30, 2025 | 12:01 PM

Share

అతడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా ఖలేజా. 2010లో భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయితే ఈ చిత్రానికి సెఫరేట్‌ ఫ్యాన్ బేస్‌ ఉంది. అంతేకాదు టీవీల్లోకి యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాను ఎగబడి చూశారు. అరె.. ఎంత మంచి సినిమాను ఎందుకు ఫ్లాప్ చేశామా? అని బాధపడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఖలేజా సినిమాలో మహేష్ సరసన స్వీటీ అనుష్కా శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మానందం, అలీ, సునిల్‌ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. కాగా ఇప్పుడీ ఖలేజా సినిమా సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. శుక్రవారం (మే30) నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో మహేష్ సినిమా సందడి చేయనుంది. ఇప్పటికే రీరిలీజ్‌పై ప్రీ సేల్స్‌ అంశంలో ఖలేజా సినిమా సరికొత్త బెంచ్‌మార్క్‌ నమోదు చేసింది. ఈ సందర్భంగా ఖలేజా సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..

ఖలేజా సినిమాలో హీరోయిన్ గా మొదట పార్వతీ మెల్టన్ ను తీసుకున్నార ట మేకర్స్. అంతకు ముందు త్రివిక్రమ్ తెరకెక్కించిన జల్సా సినిమాలోనూ పార్వతి సెకెండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఖలేజా సినిమా కోసం ఆమెనే మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారట. కొంత భాగం ఆమెతో షూటింగ్ కూడా జరిపారట. అయితే ఎందుకోగానీ ఆ తర్వాత పార్వతి మెల్టన్ సినిమా నుంచి తప్పుకుందట. దీంతో అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నారట మేకర్స్.

పార్వతి మెల్టన్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Parvati Melton (@parvatim)

ఇదే కాదు మొదట ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ను అనుకున్నారట. కానీ చివరకు మణిశర్మ లైన్ లోకి వచ్చారు.

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే