AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Mangli : సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి.. వైద్య పరీక్షల్లో పలువురికి డ్రగ్స్ పాజిటివ్..

టాలీవుడ్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన మంగ్లీ బర్త్ డే సెలబ్రేషన్లలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి.. భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ పార్టీలో పాల్గొన్న పలువురికి చేసిన వైద్య పరీక్షలలో డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది.

Singer Mangli : సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి.. వైద్య పరీక్షల్లో పలువురికి డ్రగ్స్ పాజిటివ్..
Singer Mangli
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2025 | 12:20 PM

Share

ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేశారు. చేవెళ్లలోని త్రిపురా రిసార్ట్‌లో ఈ బర్త్ డే పార్టీ జరిగినట్లుగా సమాచారం. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు త్రిపురా రిసార్ట్‌పై దాడులు నిర్వహించి.. భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. గంజాయి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిపై కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు.

సింగర్ మంగ్లీ.. తెలంగాణ ఫోక్ సాంగ్స్‏తో పాపులర్ అయ్యింది. బతుకుమ్మ నుంచి బోనాల పాటల వరకూ మంగ్లీ పాడని పాట లేదు. ఆమె గాత్రానికి శ్రోతలు ఫిదా కావాల్సిందే. పక్కా ఫోక్ సాంగ్ అయినా.. సినిమా పాటలు అయిన తన గాత్రంతో మెస్మరైజ్ చేసింది. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది మంగ్లీ. న్యూస్ యాంకరింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. ఆ తర్వాత ప్రైవేట్ పాటలతో పాపులర్ అయ్యింది. ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు, శివరాత్రి పాటల ద్వారా తనకంటూ ఓ ఫేమ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాలు, ఈవెంట్లలో పాటలు పాడుతూ బిజీగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :  Tollywood : 14 ఏళ్లకే ఇండస్ట్రీని రూల్ చేసింది.. 16 ఏళ్లకే జాతీయ అవార్డ్.. 21 ఏళ్ల వయసులోనే ఊహించని మరణం..

Mehreen Pirzadaa: ఎఫ్ 2 మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా అయ్యిందో చూడండి..

కెరీర్ మంచి ఫాంలో ఉండి.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ..ఇప్పుడు ఇలా వివాదంలో చిక్కుకోవడం షాకిస్తుంది. ఇన్నాళ్లు పల్లె పాటలతో అలరించిన మంగ్లీ బర్త్ డే వేడుకలలో డ్రగ్స్ లభించడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు