బెంగళూరుకు చెందిన రాకేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అధిక ఉద్యోగ ఒత్తిడి కారణంగా తన లక్షల సంపాదనను వదులుకున్నాడు. మానసిక ప్రశాంతత కోసం ఆటో డ్రైవర్గా మారాడు. కుటుంబంతో సంతోషంగా, నెలకు రూ.600-800 సంపాదిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. నెటిజన్లు అతని ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.