AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విష ప్రయోగం నుంచి కాపాడే శక్తివంతమై ఆలయం.. ఎక్కడుందో తెలుసా?

విష ప్రయోగం.. గిట్టని వారు ఇతరులపై వారికే తెలియకుండా విష ప్రయోగం చేస్తారని చాలామంది చెబుతుంటారు.. కొందరు దీనినే స్లో పాయిజన్ అని కూడా చెబుతారు.. అలాంటి పరిస్థితి ఎదురైతే చావుతప్ప మరో మార్గం లేదని చెబుతుంటారు. అలాంటి వారికి అద్భుతమైన అవకాశంగా ఈ ఆలయ దర్శనం అని వందల ఏళ్ల నుంచి ఉన్న నమ్మకం, ఇక్కడి వారు కూడా దీని గురించి చాలా ప్రత్యేకంగా చెబుతుంటారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Ch Murali
| Edited By: |

Updated on: Feb 13, 2026 | 10:25 AM

Share
ఆ దేవాలయంలో  ఉన్న చెట్టు ఆకులను  ఆవు పాలలో కలిపిన ప్రసాదాన్ని మీరు తీసుకోగానే ఓ అద్భుతం జరుగుతుందని వందల ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. పూర్వకాలంలో శత్రువులు  చేసిన విష ప్రయోగాన్ని కనుక్కునేందుకు కూడా దీన్ని ఒక ప్రామాణికంగా పాటించేవారంట.  ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉన్నదంటే?

1 / 5
కేరళలోని అలుప్పుల జిల్లాలోని చేతల దగ్గర తిరువిలా అనే ఆలయం ఉంది. దీని ప్రత్యేకతే వేరు. ఈ ఆలయంలో శివలింగం,  నీలకంఠ తత్వం కలిగి ఉంటుంది. అంటే విషాన్ని  దాచుకునే తత్వం  కడుపులో ఉన్న విషాన్ని  నాశనం చేయడమే అక్కడ పరిహారంగా చెబుతుంటారు. విష ప్రయోగాలు చేసిన ప్రయోగాలు జరిగిన వారు ఎవరైనా వెళ్ళవచ్చనే ది నమ్మకం.

2 / 5
ఆ దేవాలయంలో ఉన్న చెట్టు నుంచి తాజా ఆకులు తీసి  ఆవు పాలల్లో కలిపి  అది ఔషధంగా ఇస్తారు. అది తాగిన తర్వాత  దాదాపుగా మూడు నుంచి ఐదు ప్రదక్షిణలు చేస్తే  విష ప్రయోగం జరిగి ఉంటే ఆ దేవాలయం లోపల మీకు ఆటోమేటిక్ గా వాంతులు అయ్యి, ఆ విషం కడుపులో నుంచి బయటకు వచ్చేస్తుందంట. అందుకే చాలా మంది ఈ ఆలయానికి వెళ్లి విష ప్రయోగం జరిగిందో లేదో చెక్ చేసుకుంటారు.

3 / 5
ముఖ్యంగా విష ప్రయోగం జరిగింది అనుకున్న వారు తప్పకుండా, ఈ ఆలయానికి వెళ్లి ప్రసాదం తీసుకుంటారంట. కడుపులో ఉన్న విషాన్ని బయటకు పంపించే బెస్ట్ పరిహారం ఇదే అని అక్కడి వారి నమ్మకం.

4 / 5
ఇక్కడ ఇంకొక వింత కూడా ఉంది దేవాలయంలో మీకు ఒక రొటేటింగ్ పిల్లర్ కూడా ఉంటుంది. మీరు తిప్పితే తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీరు గమనించవచ్చు. ఆలయానికి వెళ్ళక ముందు మీరు చల్లటి పదార్థాలు తీసుకోకూడదు గోరువెచ్చని నీళ్లు మాత్రమే తీసుకోవాలి పరగడుపున మాత్రమే ఈ గుడికి వెళ్లాలి. ముఖ్యంగా,  హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు ప్రెగ్నెన్సీ వారు దేవాలయానికి వెళ్ళకూడదని చెబుతుంటారు.

5 / 5