AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్స్ అందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో యంగ్ హీరోహీరోయిన్స్. కానీ ఇప్పటికీ సినిమాలకు దూరంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఎవర్ గ్రీన్ హిట్ మనసంతా నువ్వే సినిమాతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యింది. బాలనటిగా అద్భుతమైన కట్టిపడేసింది.

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Suhai
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2025 | 9:43 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో మనసంతా నువ్వే ఒకటి. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన ఈ అందమైన ప్రేమకథ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్. ఈ చిత్రంలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో తూనీగ తూనీగ సాంగ్ మరింత పాపులర్ అయ్యింది. ఇక ఈ పాటలో కనిపించిన అమ్మాయి గురించి చెప్పక్కర్లేదు. ఈచిత్రంలో రీమా సేన్ చిన్ననాటి పాత్రలో కనిపించింది ఈ చిన్నారు. ఇంతకీ ఆమె పేరెంటి..? ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

ఈ సినిమాలో కనిపించిన చిన్నారి పేరు సుహాని కలిత. చైల్డ్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో కనిపించిన ఈ చిన్నది.. ఆ తర్వాత తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాలీ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా హీరోయిన్ గానూ వెండితెరకు పరిచయమైంది. తెలుగులో శ్రీశైలం, స్నేహగీతం సినిమాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు అంతగా హిట్ కాలేదు. దీంతో సుహానికి అంతగా క్రేజ్ రాలేదు. అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్ ఫ్లుయెన్సర్ గా రాణిస్తున్న సుహాని వివాహం చేసుకుంది.

Suhani

Suhani

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సుహాని ఇప్పుడు మరింత అందంగా మారిపోయింది. హీరోయిన్లను మించిన అందంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

Follow Us
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..