ఒక్క నవ్వుతో ట్రెండ్ సెట్టర్.. ఈ కుర్రాడిని గుర్తు పట్టారా..?మన తెలుగోడే..
నవ్వడం దేవుడిచ్చిన వరం, నవ్వడం అనేది అందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుందని ప్రతి ఒక్క రికీ తెలుసు, కానీ ఓ కుర్రాడికి మాత్రం లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. చిన్న నవ్వే ఆయన జీవితాన్ని మార్చేసింది. నెట్టింట ట్రెండ్ సెట్టర్‌ని చేసింది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు అనుకుంటున్నారా? అయితే మీరే చూసేయ్యండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
