AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

సీరియల్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఈమధ్య కాలంలో సీరియల్ తారలకు నెట్టిటం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఓ బ్యూటీ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడును గుర్తుపట్టారా.. ?

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Preethi Srinivas
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2025 | 12:52 PM

Share

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. మరోవైపు ఓటీటీల్లో సరికొత్త జానర్ చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ బుల్లితెరపై సీరియల్స్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ పదుల సంఖ్యలో సీరియల్స్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలతో సమానంగా సీరియల్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. ఇక సీరియల్లలో నటించే నటీనటులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. సీరియల్లలో కేవలం హీరోహీరోయిన్లకు మాత్రమే కాదు.. విలన్ పాత్రలతో అదరగొడుతున్న తారల గురించి చెప్పక్కర్లేదు. సీరియల్స్ లో లేడీ విలన్స్ గా కనిపిస్తూ తమ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తుంటారు. అందులో ఈ అమ్మడు ఒకరు.

ఫైన ఫోటోలో కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా.. ? బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు. తెలుగు, కన్నడ భాషలలో అనేక సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదండి.. ప్రీతి శ్రీనివాస్. తెలుగులో రామా సీతా ధారావాహికతో పాపులర్ అయ్యింది. ఇందులో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో విలన్ పాత్రలు పోషిస్తుంది. అటు సీరియల్స్ లో విలన్ పాత్రతో మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

సీరియల్స్ ప్రీతి శ్రీనివాస్ చీరకట్టులో కనిపిస్తుంది.. అందులోనూ అందమైన విలన్ గా మెస్మరైజ్ చేస్తుంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోషూట్లతో అందాలతో ఆట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు క్రేజీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..