చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇరువారం చెక్పోస్ట్ వద్ద అదుపుతప్పిన కంటైనర్ కారుపై పడడంతో కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దీపక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా, చిత్తూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.