Tollywood: అమ్మబాబోయ్.! ఏం అందం.. సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతుళ్లను మీరు చూశారా.?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన 'సుస్వాగతం' మూవీ గుర్తుందా.? అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అని చెప్పొచ్చు. ఇక ఇందులో దేవయాని హీరోయిన్‌గా నటించింది.

Tollywood: అమ్మబాబోయ్.! ఏం అందం.. సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతుళ్లను మీరు చూశారా.?
Tollywood
Follow us

|

Updated on: Aug 02, 2024 | 8:08 PM

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ మూవీ గుర్తుందా.? అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అని చెప్పొచ్చు. ఇక ఇందులో దేవయాని హీరోయిన్‌గా నటించింది. ఆమెకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ.. తన నటనకు ఫ్యాన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత హీరోయిన్‌గా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. పలు చిత్రాల్లో సహాయ నటిగా నటించి మెప్పించింది. అనంతరం మహేష్ బాబు నటించిన ‘నాని’ సినిమాలో తల్లి పాత్రలో మెరిసింది. తెలుగులోనే కాదు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించిన దేవయాని.. కోలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్‌తో ప్రేమలో పడి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది.

వీరికి ఇనియా, ప్రియాంక అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో దేవయాని కూతుళ్లను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎంతో క్యూట్‏గా సంప్రదాయంగా కనిపిస్తున్నారని.. అమ్మ అందం పుణికిపుచ్చుకున్నారని.. అందంలో స్టార్ హీరోయిన్స్‌కు కూడా ఏమాత్రం తీసిపోరని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాల్లో కనిపించిన దేవయాని.. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసి టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. తమిళనాడులోని స్థానిక అన్నాసాలైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది దేవయాని. ఆమె పిల్లలు కూడా అదే స్కూల్‌లో చదువుతున్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేయాలని చిన్ననాటి నుంచి కోరిక ఉండేదట దేవయానికి. ఇక ఆ కల నెరవేర్చుకుని.. ప్రస్తుతం టీచర్‌గా జాబ్ చేస్తోంది సీనియర్ నటి దేవయాని.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏం అందం.. సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతుళ్లను మీరు చూశారా.?

త్వరలోనే హెచ్ఎండీ నుంచి ఫ్లిప్ ఫోన్ లాంచ్.. వారే అసలు టార్గెట్..!

వారం రోజులు ఈ డ్రింక్‌ తాగితే ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగిపోతుంది

గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!

తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!

ఏమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా.? విశాల్‌పై హైకోర్ట్ ఆగ్ర‌హం

వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తూ విసిగిస్తున్నారా..?

బాలిక చేయి పట్టుకొని 'ఐ లవ్ యూ' చెప్పాడనీ.. రెండేళ్ల జైలు శిక్ష!

అంజీర్ నీరు చర్మానికి వరం..! ఉదయాన్నే ఖాళీకడుపుతో తీసుకుంటే..

CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.

మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?

3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్

దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!

చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?

హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!

ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌

కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!