Venkatesh: ముగ్గురు కూతుళ్లతో వెంకటేష్.. చైతూ గురించి వెంకటేశ్ ఏమన్నారంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో విక్టరీ వెంకటేశ్ ఒకరు. నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Venkatesh: ముగ్గురు కూతుళ్లతో వెంకటేష్.. చైతూ గురించి వెంకటేశ్ ఏమన్నారంటే..
Venkatesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 25, 2024 | 3:36 PM

విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి క్యూరియాసిటి నెలకొంది. ఇదివరకే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గోదారి గట్టు మీద రామచిలకవే సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఇటీవలే బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు వెంకటేశ్.

తాజాగా వెంకటేశ్ వచ్చిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేయగా.. అందులో వెంకీమామ కూతుళ్లతో దిగిన ఫోటో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. అందులో వెంకటేశ్, అనిల్ రావిపూడి, సురేష్ బాబు సందడి చేశారు. ఇందులో నాగచైతన్య, తన కూతుళ్ల గురించి మాట్లాడారు వెంకీమామ.

తన కూతుళ్ల ఫోటో చూడగానే.. మై వండర్ ఫుల్ డాటర్స్ ఆశ్రిత, హవ్య, భావన అంటూ పేర్లు చెప్పుకొచ్చారు. అలాగే చైతన్యతో దిగిన ఫోటోను చూస్తూ.. అందరిని హాగ్ చేసుకోవడం కామన్.. తన తనను హాగ్ చేసుకుంటే తెలియని సంతోషం వస్తుంది అని చెప్పారు. వెంకటేశ్ ఇద్దరి కూతుళ్లకు ఇప్పటికే పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక వెంకీమామ కొడుకు అర్జున్ అందరికంటే చిన్నవాడు. వెంకీమామ, బాలయ్య ఎపిసోడ్ డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?