సడన్‌గా చూసి శ్రీలీల అనుకునేరు.. కానీ కాదు.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బ్యూటీనే

సడన్ గా చూసి శ్రీలీల అనుకుంటారేమో.. కానీ ఆమె కాదు. సైడ్ యాంగిల్ లో అచ్చం శ్రీలీలలానే ఉంది ఈ బ్యూటీ. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు అందాలతోనూ కవ్విస్తుంది. ఇంతకు ఆ చిన్నది ఎవరో తెలుసా.?

సడన్‌గా చూసి శ్రీలీల అనుకునేరు.. కానీ కాదు.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బ్యూటీనే
Actress
Follow us

|

Updated on: Apr 26, 2024 | 5:11 PM

టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఒకొక్క సినిమాకు ఒకొక్క కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది. అలా వచ్చిన ముద్దుగుమ్మే పైన కనిపిస్తున్న భామ. సడన్ గా చూసి శ్రీలీల అనుకుంటారేమో.. కానీ ఆమె కాదు. సైడ్ యాంగిల్ లో అచ్చం శ్రీలీలలానే ఉంది ఈ బ్యూటీ. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు అందాలతోనూ కవ్విస్తుంది. ఇంతకు ఆ చిన్నది ఎవరో తెలుసా.? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ ముద్దుగుమ్మే కనిపిస్తుంది. ఇటీవలే ఈ బ్యూటీ సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.

ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఎవరో తెలుసా.. ఆమె పేరు రమ్య పసుపులేటి. సోషల్ మీడియాలో రీల్స్, టిక్ టాక్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హుషారు సినిమాలో నటించింది రమ్య పసుపులేటి. ఆతర్వాత ‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’  సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇక ఇప్పుడు మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి మేడం సార్ మేడం అంతే అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా హీరోయిన్ ఇంట్రడక్షన్స్ ను రీ క్రియేట్ చేశారు. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సాంగ్ ను తెగ షేర్ చేస్తున్నారు. దాంతో నెట్టింట ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మే కనిపిస్తుంది. ఇక రమ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ భామ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

రమ్య పసుపులేటి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

రమ్య పసుపులేటి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Lidhaa Music (@lidhaa_music)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?