ఈ ఫొటోలో ఉన్న క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా..? అప్పట్లో అలా.. ఇప్పుడు ఇలా
ఇలా హీరోలు హీరోయిన్స్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మన స్టార్ హీరోలు, హీరోయిన్స్ ను అప్పుడు గుర్తుపట్టడం కొంచం కష్టమే..తాజా ఓ హీరోయిన్ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

హీరో హీరోయిన్స్ గా అడుగు పుట్టకముందు చాలా మంది యాక్టింగ్ స్కూల్ లో చేరి నటనలో నైపుణ్యం పొందుతుంటారు. హావభావాలను ఎలా పలికించాలో.. ఏ ఎమోషన్‌కు ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలో శిక్షణ తీసుకుంటుంటారు. ఇలా హీరోలు హీరోయిన్స్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మన స్టార్ హీరోలు, హీరోయిన్స్ ను అప్పుడు గుర్తుపట్టడం కొంచం కష్టమే..తాజా ఓ హీరోయిన్ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు. కోలీవుడ్ హాట్ బ్యూటీ మాళవిక మోహన్. ఈ అమ్మడు ఇప్పటివరకు తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ తమిళ్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ఆకట్టుకున్నాయి. మాళవిక మోహన్ మలయాళ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే ధనుష్ హీరోగా నటించిన మారన్ సినిమాలోనూ నటించింది. తాజాగా తంగలన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ బ్యూటీ అందాల ఆరబోతలోనూ ఏమాత్రం వెనుకాడడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది మాళవిక మోహన్.
మాళవిక మోహన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మాళవిక మోహన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మాళవిక మోహన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




