ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. చూస్తే పడిపోని కుర్రాడు ఉండడు
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా.. అందాలు ఆరబోస్తున్న ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోతున్నారు. ఆ లిస్ట్ లో ఈ చిన్నది ఒకరు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? అందం అభినయంతో కట్టిపడేసిన వయ్యారి ఆమె. ఆమె అందాలకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు.

చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్స్ గా మారుతుంటే మరికొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా స్టార్ హీరోయిన్స్ గా మాత్రం మారలేకపోతున్నారు. ఇంకొంతమంది మాత్రం ఎప్పటికైనా గుర్తింపు రాకాపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా.. అందాలు ఆరబోస్తున్న ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోతున్నారు. ఆ లిస్ట్ లో ఈ చిన్నది ఒకరు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? అందం అభినయంతో కట్టిపడేసిన వయ్యారి ఆమె. ఆమె అందాలకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫొటోలో ఉన్న బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో కాదు హాట్ బ్యూటీ సీరత్ కపూర్. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. 2014లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిన్నది 16 ఏళ్ల వయసులో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.
ఆతర్వాత మోడలింగ్‌తో గుర్తింపుపొందిన సీరత్ యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది. రన్ రాజా రన్ తర్వాత టైగర్ అనే సినిమాలో నటించింది. సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన కొలంబస్ సినిమాలో నటించింది. ఆతర్వాత అక్కినేని నాగార్జునతో రాజు గారి గది 2, రవితేజతో టచ్ చేసి చూడు, అల్లు శిరీష్ తో ఒక్క క్షణం సినిమాలో నటించింది. కానీ ఈ ఆముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ వయ్యారి భామ.
సీరత్ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
సీరత్ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
సీరత్ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




