AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..! ఇప్పుడు నెట్టింట యమా క్రేజ్

గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ చిన్నది. ఇంతకు ఈ చిన్నది ఎవరు.? ఏ సినిమాలో నటించిందో తెలుసా.? అప్పుడు పద్దతిగా ఉంది కానీ ఇప్పుడు ఇలా హాట్ లుక్ లోకి మారిపోయింది. హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం.!

అమ్మబాబోయ్.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..! ఇప్పుడు నెట్టింట యమా క్రేజ్
Actress
Rajeev Rayala
|

Updated on: May 15, 2024 | 12:22 PM

Share

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఒకటి రెండు సినిమాలు చేసి ఆతర్వాత కనుమరుగవుతున్నారు.. పైన కనిపిస్తున్న హీరోయిన్ అంతే.. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ చిన్నది. ఇంతకు ఈ చిన్నది ఎవరు.? ఏ సినిమాలో నటించిందో తెలుసా.? అప్పుడు పద్దతిగా ఉంది కానీ ఇప్పుడు ఇలా హాట్ లుక్ లోకి మారిపోయింది. హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం.!

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ పేరు దివ్య వెంకట సుబ్రహ్మణ్యం. ఈ అమ్మడు తెలుగు కొన్ని సినిమాల్లోనే నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి దూసుకుపోతుందని అనుకునేలోగా.. ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన ఒట్టేసి చెపుతున్న అనే సినిమా చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో 2003 లో ఎంట్రీ ఇచ్చింది.

ఆతర్వాత మాస్ రాజా రవితేజ సినిమాలో నటించింది. నా ఆటోగ్రాఫ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు దివ్య వెంకట సుబ్రహ్మణ్యం. కానీ తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. అక్కడ మొత్తంగా 20 సినిమాల్లో కనిపించింది. సినిమాలకు దూరం అయిన ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. దివ్య వెంకట సుబ్రహ్మణ్యం లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దివ్య వెంకట సుబ్రహ్మణ్యం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

在 Instagram 查看这篇帖子

Kaniha (@kaniha_official) 分享的帖子

దివ్య వెంకట సుబ్రహ్మణ్యం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

在 Instagram 查看这篇帖子

Kaniha (@kaniha_official) 分享的帖子

దివ్య వెంకట సుబ్రహ్మణ్యం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

在 Instagram 查看这篇帖子

Kaniha (@kaniha_official) 分享的帖子

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us