AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాడ్ లక్ హీరోయిన్ అన్నారు.. కట్ చేస్తే 300కోట్ల హిట్.. ఇప్పుడు అందరూ ఈ అమ్మడే కావాలంటున్నారు

సినిమాల్లో హీరోయిన్స్ గా రాణించడం అంత ఈజీ కాదు.. ఎంతో మంది స్టార్ డమ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. వరుసగా సినిమాలు చేసినా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా రూ. 300కోట్లు వసూల్ చేసింది స్టార్ హీరోయిన్ అయిపొయింది

బ్యాడ్ లక్ హీరోయిన్ అన్నారు.. కట్ చేస్తే 300కోట్ల హిట్.. ఇప్పుడు అందరూ ఈ అమ్మడే కావాలంటున్నారు
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2025 | 8:02 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గుర్తుపట్టలేనంతంగా మారిపోతూ ఉంటారు. ఇక హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు క్యూట్‌గా.. ఇన్‌స్టాలో కొత్త ట్రెండ్ తెగ చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ తాము అభిమానించే హీరోయిన్ల ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. అప్పుడలా.. ఇప్పుడలా.. ఉన్నారంటూ నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇక ఆ ఫోటోలకు విపరీతమైన లైకులు, కామెంట్స్‌ వచ్చిపడుతున్నాయ్. అలాగే టాలీవుడ్ నటీమణుల చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. బర్త్ డే వచ్చినా.. లేదా లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసినా.. తమకిష్టమైన హీరోయిన్ల ఫోటోలను వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మీకోసం ఓ నటి ఓల్డ్ పిక్ తీసుకొచ్చేశాం. పైన పేర్కొన్న ఫోటోలోని చిన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?

తను ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఎవరీమె అని అనుకుంటున్నారా.? నిజంగా గుర్తుపట్టడం కొంచెం కష్టమే.! కానీ క్షుణ్ణంగా పరిశీలించండి.. ఈమె ఓ దర్శకుడి కుమార్తె. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అంతలా మారిపోయింది మరీ.. టీనేజ్ లో బొద్దుగా మారిన ఆమె..  జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. తన ఫిజిక్‌ను సైజ్ జీరో చేసుకుని.. సన్నజాజి తీగలా మారిపోయింది. ఈ అమ్మడు తెలుగులో సినిమాలుతగ్గించడంతో అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంతే కాదు మనకు వచ్చే లవర్ కూడా ఇలానే ఉండాలి అని కుర్రాళ్ళు అంతా అనుకునేలా తన అందంతో కవ్వించింది.

ఇంతకూ ఆమె ఎవరో కాదు.. కళ్యాణి ప్రియదర్శన్.ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది. చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. కొన్ని సినిమాలు హిట్ అయిన అంతగా గుర్తింపు రాకపోవడంతో.. ఈ అమ్మడిని బ్యాడ్ లక్ హీరోయిన్ అన్నారు. ఇదిలా ఉంటే  ఇటీవలే కొత్త లోక అనే సినిమా చేసింది. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 300కోట్లు వసూల్ చేసింది. తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. తెలుగులో కళ్యాణి సినిమా చేసి దాదాపు 6 ఏళ్లు అవుతుంది.  సినిమా ఇండస్ట్రీలో 8 ఏళ్లుగా యాక్టివ్ గా ఉంది కళ్యాణి ప్రియదర్శన్. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా
హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా
లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌!
లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌!
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..?
మాల్స్‌లోకి వెళ్లగానే గాలి ఎందుకు అంత బలంగా వస్తుంది! అసలు రహస్యం
మాల్స్‌లోకి వెళ్లగానే గాలి ఎందుకు అంత బలంగా వస్తుంది! అసలు రహస్యం
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?
సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?
ఇరాన్ - ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!
ఇరాన్ - ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!
మీ దంతాల ఏజ్ ఎంతో మీకు తెలుసా..? నిమిషాల్లో ఇలా చెక్ చేసుకోండి
మీ దంతాల ఏజ్ ఎంతో మీకు తెలుసా..? నిమిషాల్లో ఇలా చెక్ చేసుకోండి