Premam: ప్రేమమ్ సినిమాలో నటించిన ఈ క్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
మలయాళంలో 2015లో వచ్చిన ఈ సినిమాలో నివిన్ పౌలీ, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించారు. సాయి పల్లవి తో పాటు అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ కూడా హీరోయిన్స్ గా నటించి మెప్పించారు. ఒక వ్యక్తి జీవితంలో మూడు దశలను.. ఆ దశల్లోని అతడి ప్రేమ కథలను అందంగా చూపించారు.
ప్రేమమ్.. ఈ సినిమా గురించి అందరికి తెలిసే ఉంటుంది. అక్కినేని నాగ చైతన్య నటించిన ఈ సినిమా మలయాళ మూవీకి రీమేక్ అని అందరికి తెలిసిందే. మలయాళంలో 2015లో వచ్చిన ఈ సినిమాలో నివిన్ పౌలీ, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించారు. సాయి పల్లవి తో పాటు అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ కూడా హీరోయిన్స్ గా నటించి మెప్పించారు. ఒక వ్యక్తి జీవితంలో మూడు దశలను.. ఆ దశల్లోని అతడి ప్రేమ కథలను అందంగా చూపించారు. ప్రేమమ్ సినిమాకు ఆల్ఫోన్స్ పుత్రేన్ రచన, దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? చివరకు హీరో ఆ చిన్నారిని పెళ్లి చేసుకుంటాడు.
ఆ చిన్నారి పెరిగి పెద్దయి మడోనా సెబాస్టియన్ అవుతుంది. ఆమెనే చివరికి హీరో పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఆ చిన్నారి పేరు ఇవా ప్రకాష్ . సినిమాలో ఎంతో క్యూట్ గా నటించి మెప్పించింది ఈ చిన్నారి.
తాజాగా ఈ చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ పాప ఎలా ఉందో తెలుసుకోవడానికి ననెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ చిన్నారి లేటెస్ట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఆ చిన్నారి ఎలా ఉందో మీరే చూడండి.
Eva Prakash