బాలయ్య బాబు, చిరంజీవి మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్ గురూ

బాలయ్య, చిరు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ ఉంటాయి. ఈ ఇద్దరూ స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు అభిమానులకు పండగనే అయితే బాలకృష్ణ, చిరంజీవి మధ్యలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్. ఆమె గురించి తెలియని ప్రేక్షకులు ఉండరేమో..

బాలయ్య బాబు, చిరంజీవి మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్ గురూ
Tollywood
Follow us

|

Updated on: Apr 03, 2024 | 12:59 PM

బాలకృష్ణ, చిరంజీవి.. ఈ ఇద్దరికీ ఎంత ఫ్యాన్స్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ఇద్దరూ హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య, చిరు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ ఉంటాయి. ఈ ఇద్దరూ స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు అభిమానులకు పండగనే అయితే బాలకృష్ణ, చిరంజీవి మధ్యలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్. ఆమె గురించి తెలియని ప్రేక్షకులు ఉండరేమో.. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..? తెలిస్తే ఈమేనా..? అంటూ ఆశ్చర్యపోతారు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

సోషల్ మీడియాలో నిత్యం వందలాది ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోలు. సెలబ్రెటీ ఫోటోలు దొరికితే చాలు నెటిజన్స్ తెగ వైరల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పైన కనిపిస్తున్న ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది. ఇంతలు బాలకృష్ణ, చిరంజీవి మధ్యలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టారా..? ఆమె మరెవరో కాదు సినీ నిర్మాత అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్. .

స్వప్న దత్ కూడా తండ్రి మార్గంలోనే నడుస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించారు ప్రియాంక దత్. త్రీ ఏంజల్స్ స్టుడియో ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్నారు. బాణం,ఎవడే సుబ్రహ్మణ్యం,మహానటి లాంటి సినిమాలను నిర్మించింది ప్రియాంక దత్. “యాదోం కీ బరాత్” అనే షార్ట్ ఫిలింను నిర్మించింది. ఈ చిత్రం 2013 కన్నెస్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక అయినది. ప్రియాంక దత్ భర్త  ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయన ఇప్పుడు ప్రభాస్ తో కల్కి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Priyanka

ప్రియాంక దత్ ఇన్ స్టా..

ప్రియాంక దత్ ఇన్ స్టా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఢిల్లీకి భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తం నుంచి స్టార్ ప్లేయర్ ఔట్

మహేశ్‌తో SRH ప్లేయర్స్.. ట్రెండింగ్‌లో ఫొటోస్.. ఎందుకు కలిశారంటే?

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి..సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..

తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?

చెలరేగిన సందీప్.. రాణించిన తిలక్ .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ కంపెనీలో 5 లక్షల ఉద్యోగాలు!

అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!

అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!

గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు

గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!

మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఇలా తెలుసుకోండి