సడన్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫైర్ అవుతున్న నెటిజన్స్.. అసలు మ్యాటర్ ఏంటంటే

జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంది ప్రియాంక జైన్. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గేమ్ కోసం జుట్టు కూడా కట్ చేసుకుంది ప్రియాంక. ఆ ఎపిసోడ్ తర్వాత ప్రేక్షకులకు ప్రియాంక మరింత దగ్గరయింది. ఇక తన గేమ్ స్ట్రాటజీతో ఆకట్టుకుంది ప్రియాంక. అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది.

సడన్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫైర్ అవుతున్న నెటిజన్స్.. అసలు మ్యాటర్ ఏంటంటే
Priyanka Jain
Follow us

|

Updated on: Apr 03, 2024 | 10:50 AM

బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే సీరియల్ నటి ప్రియాంక జైన్ కూడా ఒకరు. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంది ప్రియాంక జైన్. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గేమ్ కోసం జుట్టు కూడా కట్ చేసుకుంది ప్రియాంక. ఆ ఎపిసోడ్ తర్వాత ప్రేక్షకులకు ప్రియాంక మరింత దగ్గరయింది. ఇక తన గేమ్ స్ట్రాటజీతో ఆకట్టుకుంది ప్రియాంక. అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే వరకు వెళ్ళింది ఈ చిన్నది. ఇక బిగ్ బాస్ వేదికగానే తన ప్రియుడిని పరిచయం చేసింది ఈ చిన్నది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియుడితో కలిసి రకరకాల ఫోటోలు , వీడియోలు చేస్తూ ఆకట్టుకుంది ప్రియాంక.

ఇక ఈ అమ్మడు సడన్ గా పెళ్లిపీటలెక్కింది. సడన్ గా ప్రియుడు శివ ను పెళ్లాడింది ప్రియాంక. తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో వదిలింది ప్రియాంక.. మా పెళ్లి అయిపోయింది అని ఓ వీడియోను రిలీజ్ చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగిందని తెలుస్తోంది. సడన్ గా రియల్లీ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం అని తెలిపాడు శివ.

అలాగే .. చాలా సంతోషంగా ఉంది.. అస్సలు మాటలు రావడం లేదు.. మా కుటుంబ సభ్యులు చేసి షాక్ అయ్యింటారు. పెళ్లి చేసుకోబోతున్నామా..? పెళ్లి అయిపోయిందా..? ఏంటీ ఏ వీడియో పెట్టలేదని అనుకుంటున్నారా..? అసలు మా పెళ్లి ఎక్కడ జరిగింది..? ఎప్పుడు జరిగింది.? అనే డౌట్స్ మీకు వచ్చి ఉంటాయి.  ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేసుకున్నాం, ఏ ఊర్లో చేసుకున్నాం. మా పెళ్లికి ఎవరు వచ్చారు ఇవన్నీ కలిపి  ఓ వీడియో రిలీజ్ చేస్తాం అని చెప్పుకొచ్చాడు శివ. అందురూ చెప్పి చేసుకుంటారు. మేము కొంచం క్రేజీ కాబట్టి..? ఇలా క్రేజీగా చేసుకున్నాం. మా పెళ్ళికి అన్ని జరిగాయి. ఆవన్నీ వీడియోలు రిలీజ్ చేస్తా అని చెప్పుకొచ్చాడు శివ. అయితే ఇది నిజం పెళ్లి కాదని టీవీ వాళ్ళు పండగలకు ఇలా ఎవరో ఒకరికి పెళ్లి చేస్తారు కదా.. అలా ఈ ఉగాదికి వీరి పెళ్లి చేసి ఉంటారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇకపై టూత్‌పేస్టులు కొనేటప్పుడు జాగ్రత్త .. క్యాన్సర్ వచ్చే ప్రమాద
ఇకపై టూత్‌పేస్టులు కొనేటప్పుడు జాగ్రత్త .. క్యాన్సర్ వచ్చే ప్రమాద
వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏసీలపై భారీ తగ్గింపు
వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏసీలపై భారీ తగ్గింపు
ఎడారిలో తుఫాన్.. కుంభవృష్టితో వరద.. నీట మునిగిన దుబాయ్ నగరం..
ఎడారిలో తుఫాన్.. కుంభవృష్టితో వరద.. నీట మునిగిన దుబాయ్ నగరం..
మొటిమల బాధ తగ్గాలంటే ఇలా చేయండి..
మొటిమల బాధ తగ్గాలంటే ఇలా చేయండి..
బెల్లంతో ఫేస్ ప్యాకులు.. స్పాట్‌ లెస్‌ బ్యూటీని సొంతం చేసుకోండిలా
బెల్లంతో ఫేస్ ప్యాకులు.. స్పాట్‌ లెస్‌ బ్యూటీని సొంతం చేసుకోండిలా
అమెరికాలో ఆంధ్రా యువకుడి గిన్నిస్ రికార్డ్స్.. ఏం చేశాడంటే..
అమెరికాలో ఆంధ్రా యువకుడి గిన్నిస్ రికార్డ్స్.. ఏం చేశాడంటే..
ఫ్లోరింగ్స్‌ని ఈ టిప్స్‌తో క్లీన్ చేస్తే.. తళుక్కుమని మెరుస్తాయ్!
ఫ్లోరింగ్స్‌ని ఈ టిప్స్‌తో క్లీన్ చేస్తే.. తళుక్కుమని మెరుస్తాయ్!
ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక ప్రకటన
ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక ప్రకటన
లేడీస్ గసగసాలు తింటే.. లెక్కలేనన్ని బెనిఫిట్స్ మీ సొంతం!
లేడీస్ గసగసాలు తింటే.. లెక్కలేనన్ని బెనిఫిట్స్ మీ సొంతం!
భారత్‌కు చెందిన ఈ సిరా చుక్కకు 30 దేశాల్లో గుర్తింపు
భారత్‌కు చెందిన ఈ సిరా చుక్కకు 30 దేశాల్లో గుర్తింపు
'కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే': కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
'కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే': కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!