అబ్బాబ్బా..! విక్రమార్కుడు ‘టెన్నిసు బంతుల పాప’ దుమ్మురేపుతుందిగా..!! ఇప్పుడు చూస్తే
సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో విక్రమార్కుడు సినిమా ఒకటి. మాస్ రాజా కెరీర్ లో మెయిలు రాయిగా నిలిచింది ఈ మూవీ. ఈ సినిమాలోని మాస్ రాజా డ్యూయల్ రోల్‌లో నటించారు.
మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ రవితేజకు సాలిడ్ హిట్ మాత్రం దక్కడంలేదు. ఎప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. చాలాకాలం తర్వాత ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు రవితేజ. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆ క్రెడిట్ మెగాస్టార్ చిరంజీవికి వెళ్ళిపోయింది. ఆతర్వాత రవితేజ హిట్స్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. చివరిగా మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కాగా రవితేజ నటించిన సినిమాల్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ అంటే టక్కున చెప్పే పేరు విక్రమార్కుడు.
ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. కనిపెట్టండి చూద్దాం..! ఈ స్టార్ యాంకరమ్మ ఎవరో గుర్తుపట్టారా..?
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలోని మాస్ రాజా డ్యూయల్ రోల్‌లో నటించి ఆకట్టుకున్నారు. అత్తిలి సత్తిబాబు అనే దొంగగా కామెడీ పండించిన రవితేజ.. విక్రమ్ రాథోడ్ గా పవర్ ఫుల్ పోలీస్ గా తన సత్తా ఏంటో చూపించారు. అలాగే రవితేజకు జోడీగా అనుష్క నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇది కూడా చదవండి :Pushpa 2: దొరికేసింది రోయ్..! అల్లు అర్జున్ ఫ్యాన్ గర్ల్ బయట మామూలుగాలేదుగా..!!
ముఖ్యంగా యూత్ ను కత్తియపడేశాయి. విక్రమార్కుడు సినిమాలో కాలేజీ పాపల్ బస్సు సాంగ్ ఓ ఊపుఊపేసింది. అప్పట్లో ఈ సాంగ్ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో లిరిక్స్ కూడా యూత్ ను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సాంగ్ లో టెన్నిస్ బంతుల పాప గుర్తుంది. ఈ సాంగ్ లో అలా వచ్చి ఇలా మాయం అవుతుంది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? టెన్నీస్ అమ్మడు కోర్టంతా దున్నుడు అంటూ దున్నేసిన ఆ చిన్నదాని పేరు కౌశ. ఈ ముద్దుగుమ్మమా చాలా సినిమాల్లో నటించింది. నాగార్జున మన్మధుడు,ప్రేమాయ నమ: , దిల్, రారాజు ,అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ,మంత్ర, కుబేరుల, బ్లేడ్ బాజ్జీ,ఇందు మతి, నేను మీకు తెలుసా, సిద్దు ప్లస్ 2, బ్రోకర్ ,మహంకాళి ఇలా చాలా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కౌశ సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.