AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో ఉన్న చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఊపేస్తున్న హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..

సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు ముద్దుగుమ్మలు. ఈ క్రమంలోనే వారికీ సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ చిన్నదాని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూఉంటాయి. ఇంతకు పైన కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..? చిన్నప్పుడు ముద్దుగా బూరెబుగ్గలతో ఉన్న చిన్నారి.. ఇప్పుడు ఓ హాట్ బ్యూటీ ఎవరో కనిపెట్టండి చూద్దాం.!

ఈ ఫొటోలో ఉన్న చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఊపేస్తున్న హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2023 | 6:41 PM

Share

చాలా మంచి హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ స్టైలిష్ ఫోటోల వరకు సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ హడావిడి చేస్తుంటారు. సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు ముద్దుగుమ్మలు. ఈ క్రమంలోనే వారికీ సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ చిన్నదాని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూఉంటాయి. ఇంతకు పైన కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..? చిన్నప్పుడు ముద్దుగా బూరెబుగ్గలతో ఉన్న చిన్నారి.. ఇప్పుడు ఓ హాట్ బ్యూటీ ఎవరో కనిపెట్టండి చూద్దాం.!

పైన కనిపిస్తున్న వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఇప్పుడు కుర్రకారు కలల రాకుమారి. ఈ ఫొటోలో అమాయకపు చూపులతో కనిపిస్తున్నా.. ఇప్పుడు కుర్రకారు చూపును తిప్పకుండా చేస్తుంది ఆమె. ఆ బ్యూటీ మరెవరో కాదు ఆమె హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

రీసెంట్ గా మంగళవారం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక టాలీవుడ్ లో రవితేజ, వెంకటేష్ సరసన నటించినప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక మంగళవారం సినిమా హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడికి ఇన్ స్టా గ్రామ్ లో 4 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ చిన్నదాని హాట్ హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే