AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నాట్య మయూరిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది..

సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా.. పోటోలు క్లిక్ చేస్తారు. వాటిని సోషల్ మీడియా పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. అందునా హీరోయిన్స్ ఫోటోలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. తమ ఫేవరెట్ స్టార్స్ కోసం కొందరు పేజెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో లేటెస్ట్ ఫోటోలు మాత్రమే కాకుండా.. వారి చైల్డ్‌వుడ్ ఫోటోలు, అరుదైన రేర్‌ ఫోటోలు కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు.

ఈ నాట్య మయూరిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 27, 2025 | 1:45 PM

Share

హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు కనిపిస్తే చాలు నెటిజన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఆ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటారు నెటిజన్స్. హీరోయిన్ పుట్టిన రోజున, లేదా ఏదైనా అకేషన్స్  సమయంలో హీరోయిన్ ఫోటోలను సోషల్ మీడియాలోషేర్ చేస్తూ ఉంటారు. ఇక ముద్దుగుమ్మల లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు ప్రతిదీ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ పై ఫొటోలో క్లాసిక్ డాన్స్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ నాట్య మయూరి. తెలుగులో తోపు హీరోయిన్.. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : 40ఏళ్ల వయసులో ప్రేమలో పడిన బ్యూటీ.. సోషల్ మీడియాలో పరిచయం చేస్తూ పోస్ట్..

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఇండస్ట్రీలో  మంచి క్రేజ్ ఉన్న భామ. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది. స్టార్ హీరోలు కూడా ఈ చిన్నదాని డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె మరెవరో కాదు అందాల భామ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అందంతో అల్లరితో ఆకట్టుకుంది. ఆతరువాత రవితేజ నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఛాన్స్ కోసం అప్లై చేసిన హీరో.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

కాగా ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది శ్రీలీల. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటించి అక్కట్టుకుంది ఈ వయ్యారి భామ. మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో మెరిసింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో చేస్తుంది. శ్రీలీల తెలుగుతో పాటు ఇప్పుడు హిందీలోకి కూడా అడుగుపెడుతుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి : 40ఏళ్ల వయసులో ప్రేమలో పడిన బ్యూటీ.. సోషల్ మీడియాలో పరిచయం చేస్తూ పోస్ట్..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది