AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటి తలైవా పక్కన నటించిన పాపా ఈ అమ్మాయి.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా..?

ఇప్పటికీ చంద్రముఖి సినిమా వస్తే ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీతోపాటు నయనతార, జ్యోతిక, నాజర్, ప్రభు, వడివేలు కీలకపాత్రలు పోషించారు. చంద్రముఖి సినిమాలో రజినితో కలసి సందడి చేసిన చిన్నారి గుర్తుందా ?. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Tollywood: ఏంటి తలైవా పక్కన నటించిన పాపా ఈ అమ్మాయి.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా..?
Praharshetha
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2025 | 1:43 PM

Share

చంద్రముఖి.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్‌కు సరికొత్త థ్రిల్ ఇచ్చింది.  2005లో విడుదల అయిన ఈ చిత్రానికి పీ.వాసు దర్శకత్వం వహించారు. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు..   జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్, వడివేలు కీ రోల్స్ చేశారు. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమాకు ఓ రేంజ్ రేటింగ్ ఉంటుంది. మూవీలో అందరూ అద్భుతంగా నటించారు. సినిమాలో కనిపించిన ఓ పాప గురించి మీకు చెప్పాలి.. ఈ మూవీలోని ‘అత్తింధోం.. ‘ పాటలో రజినీ పక్కన కనిపిస్తుంది. ముద్దులొలికే ఉన్న ఆ పాపపేరు ప్రహర్షిత శ్రీనివాసన్. కోలీవుడ్‌లో తను చాలా ఫేమస్.

బాలనటిగా తమిళంలో అనేక సినిమాలు, సీరియల్స్ చేసింది. కానీ చంద్రముఖి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. చంద్రముఖి తర్వాత తను సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. చాలా ఏళ్లు నటనకు దూరంగా ఉన్న తను..  బుల్లితెరపై గత ఏడాది ఓ సీరియల్లో కనిపించింది. అలాగే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తోంది. అప్పట్లో క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి..  ఇప్పుడు మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇదిలా ఉంటే.. ప్రహర్షితకు పెళ్లి అయినట్లు తెలిసింది. 2021లోనే మ్యారేజ్ చేసుకున్న తను 2022లో ఓ పాపకు జన్మనిచ్చినట్లు చెబుతన్నారు ఇప్పుడు తను ఫ్యామిలీతో దిగిన ఫోటోస్ ఎక్కువ షేర్ చేస్తోంది.

Praharshetha

Praharshetha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..