AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thammudu: అప్పుడు గ్లామర్ బ్యూటీగా ఊపేసింది.. జీవితంలో ఎన్నో కష్టాలు.. ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

సాధారణంగా సినీరంగంలో ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ అందం, నటనతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారలు.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమా ప్రపంచం నుంచి అదృశ్యమయ్యారు. అందులో ఈ భామ ఒకరు. అప్పట్లో గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది ఈ నీలికళ్ల సుందరి. ఇప్పుడేం చేస్తుందంటే.

Thammudu: అప్పుడు గ్లామర్ బ్యూటీగా ఊపేసింది.. జీవితంలో ఎన్నో కష్టాలు.. ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
Thammudu Movie
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2025 | 5:01 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తమ్ముడు ఒకటి. ఆయన కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇది. 1990లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 26 ఏళ్ల క్రితం విడుదలైన ఈమూవీలో పవన్ సరసన ప్రీతీ జింగ్యానీ కథానాయికగా నటించింది. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించి అందం, అభినయంతో కట్టిపడేసింది అదితి గోవిత్రికర్. ఈ నీలికళ్ల అందానికి అప్పట్లో యూత్ తెగ అట్రాక్ట్ అయ్యారు. తమ్ముడు సినిమాలో లవ్లీ పాత్రలో కనిపించి.. ఫస్ట్ మూవీతోనే క్రేజ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇవి కూడా చదవండి

ముంబైకి చెందిన ఈ అమ్మడు.. తమ్ముడు సినిమాతోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ అమ్మడు.. ఆతర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన అదితి.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అదితి… కరోనా తర్వాత ఫుల్ టైమ్ డాక్టర్, సైకాలజిస్ట్ గా మారిపోయింది. అయితే చదువుకునే సమయంలోనే తన సీనియర్ ను ప్రేమించి పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకుంది. 1998లో వీరిద్దరి వివాహం జరగ్గా.. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత పిల్లలతో ఒంటరిగా ఉంటున్న అదితి.. ప్రస్తుతం డాక్టర్ వృత్తిలో కొనసాగుతుంది. 2010లో మిసెస్ వరల్డ్ టైటిల్ అందుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..